BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 28th APRIL 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS IN TELUGU 28th APRIL 2025
1) ఆపరేషన్ కాగర్ ఉద్దేశ్యం ఏమిటి.?
జ : నక్సలిజం నిర్మూలన
2) తెలంగాణ రాష్ట్ర నూతన సి.ఎస్. గా ఎవరు నియమితులయ్యారు .?
జ : రామకృష్ణారావు
3) పహల్గాం దాడి కేసు విచారణ ను ఏ సంస్థకు కేంద్రం అప్పగించింది.?
జ : ఎన్ఐఏ
4) ఇస్రో మాజీ చైర్మన్ ఇటీవల కన్నుమూశారు. అతని పేరు ఏమిటి?
జ : కస్తూరి రంగన్
5) 2025 – 26 ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపి వృద్ధిరేటు ఎంతగా నమోదు అవ్వచ్చని ప్రపంచ బ్యాంకు తాజాగా అంచనా వేసింది.?
జ : 6.3%
6) గరియా & బోర్సో బోరాన్ ఉత్సవాలు 2025 ఏ రాష్ట్రంలో ప్రారంభం అయ్యాయి.?
జ : త్రిపుర
7) దేశంలో 107 వ జాతీయ పార్కుగా ఏ పార్కు గుర్తింపు పొందింది.?
జ : సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఒడిశా
8) వరల్డ్ ఇంటిలెక్చువల్ ప్రాపర్టీ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఏప్రిల్ 26
9) మీజెల్స్ – రుబెల్లా వ్యాధిని ఏ సంవత్సరం వరకు భారత్ నుండి నిర్మూలించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.?
జ : 2026
10) టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏషియన్ ర్యాంకింగ్స్ లలో భారత్ అత్యుత్తమ విద్యా సంస్థగా ఏది నిలిచింది.?
జ : ఐఐఎస్‌సి బెంగళూరు
11) ప్రపంచంలో అత్యంత వేగవంతమైన 10 గిగా బైట్ల బ్రాడ్ బాండ్ ను ఏ దేశం ప్రారంభించింది.?
జ : చైనా
12) వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ ను ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : ఏప్రిల్ చివరి వారం
13) భారత్ స్టీల్ 2025 సదస్సును ఎక్కడ నిర్వహించారు.?
జ : ముంబై
1) What is the purpose of Operation Kagar?
A: Eradication of Naxalism
2) Who has been appointed as the new CS of Telangana State?
A: Ramakrishna Rao
3) Which agency has been entrusted by the Centre to investigate the Pahalgam attack case?
A: NIA
4) The former chairman of ISRO passed away recently. What is his name?
A: Kasturi Rangan
5) What is the latest World Bank estimate of India’s GDP growth rate in the financial year 2025-26?
A: 6.3%
6) In which state did the Garia & Borso Boron Festival 2025 begin?
A: Tripura
7) Which park has been recognized as the 107th national park in the country?
A: Simlipal National Park, Odisha
8) On which day is World Intellectual Property Day celebrated?
Ans: April 26
9) By which year has the Centre set a target to eradicate measles-rubella disease from India?
Ans: 2026
10) Which Indian institution has emerged as the best educational institution in the Times Higher Education Asian Rankings?
Ans: IISc Bangalore
11) Which country has launched the world’s fastest 10 gigabyte broadband?
Ans: China
12) When is World Immunization Week celebrated?
Ans: Last week of April
13) Where was the Bharat Steel 2025 conference held?
Ans: Mumbai
- 10th Results – 30న పదో తరగతి ఫలితాలు – డైరెక్ట్ లింక్ ఇదే
- DANCE DAY : అంతర్జాతీయ నృత్య దినోత్సవం
- INDUS WATER TREATY – సింధూ నది ఒప్పందం – పూర్తి సమాచారం
- CURRENT AFFAIRS IN TELUGU 29th APRIL 2025 – కరెంట్ అఫైర్స్
- HOME GUARD JOBS – సీఐడీ లో హోమ్ గార్డ్ జాబ్స్ నోటిఫికేషన్