CURRENT AFFAIRS IN TELUGU 27th MARCH 2023

CURRENT AFFAIRS IN TELUGU 27th MARCH 2023

1) భారత్ మరియు ఏ దేశాల మధ్య “AFINDEX – 2023” పేరుతో ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ నిర్వహించారు.?
జ : ఆఫ్రికన్ దేశాలు

2) మెర్లిన్ గ్రూప్ నూతన వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను భారత్ లోని ఏ నగరంలో నిర్మించనుంది.?
జ : కోల్‌కత్తా

3) మ్యూజిక్ అకాడమీ అందించే ‘సంగీత కళానిధి అవార్డు 2023’ కు ఎవరు ఎంపికయ్యారు.?
జ : బాంబే జయశ్రీ

4) ‘క్రిస్టోఫర్ మార్టిన్ జెన్ కిన్స్ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు 2022’ అందుకున్న క్రికెటర్ ఎవరు.?
జ : ఆసీఫ్ షేక్ (నేపాల్)

5) ఆసియన్ బిలియర్డ్స్ టైటిల్ 2023 గెలుచుకున్న క్రీడాకారుడు ఎవరు.?
జ : పంకజ్ అద్వానీ

6) ఏ దేశపు హకీ సంఘం బెస్ట్ ఆర్గనైజర్ అవార్డు 2023ను అందుకుంది.?
జ : ఇండియన్ హాకీ ఫెడరేషన్

7) ప్రపంచ క్షయ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి 24

8) 20 అడుగుల రాంపూరీ కత్తి ని ఏ రాష్ట్రంలో ని ఒక కూడలి లో ఏర్పాటు చేశారు.?
జ : ఉత్తరప్రదేశ్ రాంపూర్ లో చాకూ చౌక్ కూడలి లో

9) మీడియా పర్సన్స్ ప్రొటెక్షన్ బిల్ 2023 కు ఆమోదం తెలిపిన రాష్ట్రం ఏది.?
జ : ఛత్తీస్ ఘడ్

10) ట్రిపుల్ త్రెట్ రిపోర్ట్ – 2023 ను విడుదల చేసిన సంస్థ ఏది.?
జ : యూనిసెఫ్

11) ఎబెల్ ఫ్రైజ్ – 2023 గెలుచుకున్నది ఎవరు.?
జ : లూయిస్ కాఫరెల్లి

12) తమిళనాడు రాష్ట్రంలో ఏర్పాటు చేయబడ్డ 18వ వైల్డ్ లైఫ్ శాంక్చుయరీ ఏది.?
జ : తాంతై పెరియార్ వైల్డ్ లైఫ్ శాంక్చుయరీ