CURRENT AFFAIRS IN TELUGU 27th JANUARY 2023

CURRENT AFFAIRS IN TELUGU 27th JANUARY 2023

1) జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఏరోజు జరుపుకుంటారు.~
జ : జనవరి 25

2) 2023 ఆస్కార్ అవార్డుల కోసం “బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం” విభాగంలో భారత్ నుండి తుది జాబితాలో నిలిచిన డాక్యుమెంటరీ ఏది.?
జ : ఆల్ దట్ బ్రీత్స్

3) 2023 ఆస్కార్ అవార్డుల కోసం “బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం” విభాగంలో భారత్ నుండి తుది జాబితాలో నిలిచిన డాక్యుమెంటరీ ఏది.?
జ : ద ఎలిఫెంట్ విస్పరర్స్

4) 2023 ఆస్కార్ అవార్డుల కోసం “ఒరిజినల్ సాంగ్” విభాగంలో భారత్ నుండి తుది జాబితాలో నిలిచిన పాట ఏది.?
జ : నాటు నాటు (RRR)

5) ఇటీవల ఆరెంజ్ ఫెస్టివల్ను జరుపుకున్న రాష్ట్రం ఏది.?
జ : నాగాలాండ్

6) ఆర్గానిక్ సాగు వృద్ధిలో ప్రపంచంలో భారత్ ఏ స్థానంలో ఉంది.?
జ : మూడవ స్థానం (1) అర్జెంటీనా, 2) ఉరుగ్వే)

7) గర్భిణీలకు మరియు శిశువులకు అన్ని రకాల టీకాలను ఆన్లైన్ లో నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించే ఏ యాప్ ను కేంద్రం ఆవిష్కరించింది.?
జ : U – WIN

8) ఉత్తర భారత దేశంలో అతిపెద్దదైన తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్ ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు.?
జ : చతిస్‌ఘడ్

9) ఉగాండా దేశం ఏ దేశ ఆర్థిక సహాయంతో తన మొదటి చమురు బావులను తవ్వడం ప్రారంభించింది.?
జ : చైనా

10) రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మీద వచ్చిన ఆరోపణలు పై వేసిన కమిటీకి చైర్మన్ ఎవరు.?
జ : మేరీ కోమ్

11) ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఆంధ్రప్రదేశ్ తరపున పరేడ్ లో పాల్గొన్న శకటం పేరు ఏమిటి.?
జ : కోనసీమ ప్రభల తీర్దం శకటం

12) ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కారం 2023 అందుకున్న 8 సంవత్సరాల బాలుడు ఎవరు.?
జ : రిషి శివ్

13) ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వయసు గల వ్యక్తిగా ఎవరు ఉన్నారు.?
జ : బ్రన్యాస్ మొరేరా

14) 5G టెక్నాలజీ తో కూడిన డ్రోన్ ను ఇటీవల ఆవిష్కరించారు. దాని పేరు ఏమిటి.?
జ : స్కై హక్

15) ఏ రాష్ట్రం right to sight అనే విధానంతో అంధత్వ నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టింది.?
జ : రాజస్తాన్