BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 26th SEPTEMBER 2024
CURRENT AFFAIRS IN TELUGU 26th SEPTEMBER 2024
1) కలైజ్ఞర్ నినైవుకలైతురై విత్తగర్ 2023 పురష్కారంను తమిళనాడు ప్రభుత్వం ఎవరికి ప్రకటించింది.?
జ : గాయని పీ. సుశీల
2) ఎస్ అండ్ పీ అంచనాలు ప్రకారం 2024 – 25 లో భారత వృద్ధి రేటు ఎంత.?
జ : 6.8%
3) రామ్ లల్లా పోస్టల్ స్టాంప్ ను విదేశాంగ మంత్రి జైశంకర్ ఏ దేశంలో విడుదల చేశారు.?
జ : లాహోస్
4) సముద్ర నౌక నుంచి జిలాంగ్ – 3 రాకెట్ ను ఏ దేశం ప్రయోగించింది.?
జ : చైనా
5) దేశంలో 2023 – జూలై నుంచి 2024 జూన్ మద్య నిరుద్యోగ రేటు ఎంతగా నమోదు అయింది.?
జ : 3.2%
6) భారత్ లో ఉత్తమ పర్యాటక గ్రామంగా ఏ గ్రామం నిలిచింది.?
జ : దేవ్‌మాలీ (రాజస్థాన్)
7) 12 నుంచి 15 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగల ఖండంతార క్షిపణిని ఏ దేశం ప్రయోగించింది.?
జ : చైనా
8) 130 కోట్లతో పుణె, ఢిల్లీ, కోల్‌కతాలలో ఏర్పాటుచేసిన ఏ సూపర్ కంప్యూటర్లను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు.?
జ : ‘పరమ్ రుద్ర’
9) ఏ రాష్ట్రాలలోని కొన్ని జిల్లాల్లో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం (ఏఎఫ్‌ఎస్పీఏ)ను కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.?
జ : నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్
10) కార్మికుల కనీస వేతనాలు, వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్‌ను సవరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కార్మికుల రోజువారీ కనీస వేతనాన్ని ఎంతగా నిర్ణయించింది.?
జ : రూ.1,035/-
11) బాలిస్టిక్, క్రూయిజ్ మిస్సైళ్లు వాడితే.. ఆ దేశాలపై అణుదాడి చేస్తామని కొత్త అణు సిద్ధాంతాన్ని ఏ దేశం ప్రకటించింది.?
జ : రష్యా
12) బంగ్లాదేశ్ ఏ ఆల్‌రౌండర్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.?
జ : షకిబ్ అల్ హసన్