1) మహిళల ప్రీమియర్ లీగ్ విజేత ఎవరు.?
జ : ముంబై ఇండియన్స్
2) మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లు బంగారు పథకాలు కైవసం చేసుకున్న భారత బాక్సర్లు ఎవరు.?
జ : నికత్ జరీన్, లవ్లీనా బోర్గ్‌హేన్, స్విటీ బురా, నీతూ ఘంఘాస్
3)అంతర్జాతీయ టీట్వంటీ లలో అత్యధిక రన్ ఛేజ్ చేసిన జట్టు గా ఏ జట్టు నిలిచింది.?
జ : సౌతాఫ్రికా (259)
4) షూటింగ్ ప్రపంచ కప్ 2023లో మను బాకర్ ఏ పథకం సాదించింది.?
జ : కాంస్యం
5) ఎల్బీనగర్ చౌరస్తాకు ఏమని పేరు పెట్టమన్నారు.?
జ : శ్రీకాంతా చారి చౌరస్తా
6) ఈ గవర్నెన్స్ 2022 అవార్డు ఏ రాష్ట్రానికి దక్కింది.?
జ : తెలంగాణ
7) 1971 బంగ్లాదేశ్ విముక్తి సందర్భంగా జరిగిన యుద్ధానికి సంబంధించి మహిళలపై జరిగిన అకృత్యాల పై డా. ఏమ్.ఏ. హసన్ రాసిన ఏ పుస్తకాన్ని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం విడుదల చేసింది.?
జ : “వార్ & ఉమెన్”
8) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైట్ ఫీల్డ్ కేఆర్ పుర మెట్రో లైన్ నం ఎక్కడ ప్రారంభించారు.?
జ : బెంగళూరు
9) తాజాగా ఏ దేశాలు టిక్ టాక్ పై నిషేధం విధించాయి.?
జ : ఫ్రాన్స్ అండ్ బ్రిటన్
10) సూర్యుని పైన భూమి కంటే 30 రెట్లు పెద్దవైన కరోనాల్ హోల్సును నాసా ఇటీవల దేని సహయంతో కనిపెట్టింది.?
జ : సోలార్ డైనమిక్ అబ్సర్వేటరీ (SDO)
11) రేబిస్ వ్యాధి నివారణకు కేంద్ర ప్రభుత్వం కుక్కల పునరుత్పాదక శక్తిని తగ్గించేందుకు కార్యక్రమాన్ని ఏ పేరుతో ప్రారంభించింది.?
జ : నేషనల్ రేబిస్ కంట్రోల్ ప్రోగ్రాం
12) నేపాల్ భారత్ మధ్య నిర్మిస్తున్న హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పేరు ఏమిటి?
జ : సేటి రివర్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్
13) మహిళ పైలెట్లు అత్యధికంగా గల దేశం ఏది?
జ : భారత్
14) భారత సైన్యము మరియు వాయుసేన కలిసి సంయుక్తంగా లైన్ ఆఫ్ ఆక్చువల్ కంట్రోల్ (LAC) వద్ద నిర్వహించిన విన్యాసాల పేరు ఏమిటి?
జ : వాయు ప్రహార్