CURRENT AFFAIRS IN TELUGU 26th JANUARY 2023

CURRENT AFFAIRS IN TELUGU 26th JANUARY 2023

1) ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 మిక్స్‌డ్ డబుల్స్ లో రన్నరప్ నిలిచిన భారత జోడి ఏది.?
జ : సానియా మీర్జా – రోహన్ బోపన్న

2) విద్యుత్ అవసరంలేని వాషింగ్ మిషన్ తయారుచేసిన నవజ్యోత్ సహాని ని బ్రిటన్ ప్రభుత్వం ఏ పురస్కారంతో గౌరవించింది.?
జ : “ప్రధానమంత్రి రిషి సునాక్ పాయింట్స్ ఆఫ్ లైట్ పురస్కారం”

3) ఏ దేశం నుండి 12 చీతాలను భారత్ ఫిబ్రవరిలో తీసుకురానుంది.?
జ : దక్షిణాఫ్రికా

4) భారత్ లో జరుగుతున్న ప్రపంచ కప్ హాకీ 2023 ఫైనల్ కు చేరిన జట్లు ఏవి.?
జ :జర్మనీ & బ్రెజిల్

5) భారత స్కౌట్స్ & గేమ్స్ కమీషనర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ కల్వకుంట్ల కవిత

6) అమెరికా వాయుసేన బ్రిగేడియర్ పోస్టుకు ఎంపికైన ప్రవాస భారతీయుడు ఎవరు.?
జ : రాజాచారి

7) ఐరాస ఆర్థికవేత్త హమీద్ రషీద్ అంచనాల ప్రకారం 2024లో భారత వృద్ధి శాతం ఎంత.?
జ : 6.7%

8) ఉత్తమ పురుష క్రికెటర్ కి ఇచ్చే సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ ట్రోపీ 2022 ఎవరికి దక్కింది.?
జ : బాబర్ ఆజమ్

9) ఐసీసీ అత్యుత్తమ మహిళా క్రికెటర్ 2022 అవార్డు ఎవరికి దక్కింది.?
జ : నాట్ స్కిపర్

10) భారత బయోటెక్ సంస్థ రూపొందించిన కరోనా ముక్కు ద్వారా వేసే టికాను ఏ పేరుతో విపణిలోకి విడుదల చేశారు .?
జ : ఇన్‌కో వ్యాక్

11) ఓమిక్రాన్ వైరస్ యొక్క జన్యువులను కచ్చితంగా గుర్తించే కొత్తరకం పరీక్షను ఇటీవల బెంగళూరుకు చెందిన సంస్థ కనిపెట్టింది ఆ పరీక్ష పేరు ఏమిటి.?
జ : ఒమిక్రిస్ప్ పరీక్ష

12) 2024 , 2028, 2032 ఒలంపిక్స్ గేమ్స్ కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశాలు ఏవి.?
జ : 2024 – ప్రాన్స్, 2028 – లాస్‌ఎంజెల్స్, 2032 – ఆస్ట్రేలియా

13) కార్బన్ ఉద్గారాలను ఏ సంవత్సరం నాటికి 0% తీసుకురావాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.?
జ : 2070

14) జాతీయ ఇంధన పరిరక్షణ ఉత్సవాలను ఎప్పుడు జరుపుతారు.?
జ : డిసెంబర్ 14 నుండి 20 వరకు

15) ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022గా నిలిచినది ఎవరు.?
జ : బెన్ స్టోక్స్