CURRENT AFFAIRS IN TELUGU 25th MARCH 2023

1) 4 లక్షల గాలన్ ల రేడియోధార్మిక నీరు ఏ దేశంలోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నుండి లీక్ అయింది.?
జ : అమెరికా

2) సౌదీ అరేబియన్ గ్రాండ్ ఫ్రిక్స్ 2023 విజేత ఎవరు.?
జ : సెర్గియో ఫెరేజ్

3) ఆసియాలో అతిపెద్ద ‘4 మీటర్ లిక్విడ్ టెలిస్కోప్’ ను ఎక్కడ ప్రారంభించారు.?
జ :ఉత్తరాఖండ్

4) ఇటీవల ప్రారంభించిన రెండో యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ పేరు ఏమిటి.?
జ : INS అందోర్త్

5) ఏ అంతర్జాతీయ సంస్థ శ్రీలంకకు 3 బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్రకటించింది.?
జ : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF)

6) ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి వృక్ష సంపద యోజన అనే కార్యక్రమం ప్రారంభించింది.?
జ : ఛత్తీస్ ఘడ్

7) కులాంతర వివాహాలకు 10 లక్షల బహుమతిని ప్రకటించిన రాష్ట్రం ఏది?
జ : రాజస్థాన్

8) ఇటీవల వార్తల్లో నిలిచిన సీనియా ఐలాండ్ ఏ దేశంలో ఉంది.?
జ : యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్

9) ఏబెల్ ప్రైస్ అనేది ఏ రంగంలో విశిష్ట కృషి చేసిన వారికి ఇస్తారు.?
జ : గణితం

10) BRICS న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో కొత్తగా సభ్యత్వం పొందిన దేశం ఏది? ఈజిప్ట్

11) ‘జియోఫ్రీ భావా’ పేరుతో ఏ దేశంతో కలిసి భారత్ న్యూడిల్లీ లో ఎగ్జిబిషన్ ప్రారంభించింది.?
జ : శ్రీలంక

12) మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్స్ షిప్ 2023 లో గోల్డ్ మెడల్స్ సాధించిన భారత బాక్సర్స్ ఎవరు.?
జ : సవిటీ బురా, నీతూ గంగాస్

13) అమెరికా దేశ అధ్యక్షుడు జో బైరన్ ఏ ప్రవాస భారతీయ నటికి ‘నేషనల్ హ్యుమానిటీ మెడల్’ ను అందజేశారు.?
జ : మిండే కాలింగ్

14) ఆరోగ్య హక్కు చట్టం బిల్లు ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏది.?
జ : రాజస్థాన్

15) బుందేల్ ఖండ్ ప్రాంతంలో ఎన్ని సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం లభించింది.?
జ : 8

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @