BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 24th OCTOBER 2024
CURRENT AFFAIRS IN TELUGU 24th OCTOBER 2024
1) భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు.?
జ : జస్టిస్ సంజీవ్ ఖన్నా
2) ఓ వ్యక్తి వయసును రుజువు చేయడానికి ఏ కార్డు తగిన ధ్రువీకరణ పత్రం కాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.?
జ : ఆధార్ కార్డు
3) ఫిలిప్పీన్స్‌లో ఏ తుఫాన్ బీభత్సం సృష్టించింది.?
జ : ట్రామి
4) భారత హాకీ జట్టు ఏ మాజీ సారథి అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది.?
జ : రాణి రాంపాల్
5) వరల్ట్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (188 వికెట్లు*)
6) ఆనంద్ తర్వాత చెస్ లో 2800 ఎలో రేటింగ్ సాదించిన ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : అర్జున్
7) సుప్రీం కోర్టు గ్రంధాలయంలో ఏర్పాటు చేసిన నూతన న్యాయ దేవత విగ్రహంలో చేసిన మార్పులు ఏమిటి.?
జ : కళ్ళ గంతలు తొలగింపు, చేతిలో ఖడ్గం బదులు రాజ్యాంగ ప్రతిమ, తలపై కిరీటం
8) మేజర్ ధ్యాన్‌చంద్ లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డు పేరును ఏమని కేంద్రం మార్చింది.?
జ : అర్జున్ లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డు
9) అంతర్జాతీయ టెన్నిస్ హల్ ఆఫ్ ఫేమ్ లో ఎవరు చోటు దక్కించుకున్నారు.?
జ : మరియా షరపోవా, బ్రయాన్ బ్రదర్స్ – మైక్ & బాబ్
10) అలయ్ బలయ్ వేడుకలు ఏ నగరంలో నిర్వహించారు.?
జ : హైదరాబాద్
11) ఏ మల్టీ టార్గెట్ క్షిపణి ని ఇటీవల భారత సైన్యం ప్రయోగించింది.?
జ : అగ్ని అస్త్ర
12) మౌంటెన్ మమ్మెల్ ఆఫ్ వరల్డ్ పుస్తక రచయిత ఎవరు.?
జ : ఎంకే రంజిత్ సింగ్
13) వరల్డ్ అయోడిన్ డిఫిసియోన్సీ డే ఏరోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 21
14) ట్రోజన్ అస్టరాయిడ్ ను తాజాగా ఏ గ్రహం వద్ద కనిపెట్టారు.?
జ : శని
15) లైట్ హౌస్ టూరిజం కాంక్లేవ్ – 2024 ను ఎక్కడ నిర్వహించారు.?
జ : ఒడిశా