CURRENT AFFAIRS IN TELUGU 24th JANUARY 2023

CURRENT AFFAIRS IN TELUGU 24th JANUARY 2023

1) 4వ మిల్లెట్స్ అండ్ ఆర్గానిక్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ ఎక్కడ జరుగుతుంది.?
జ : బెంగళూరు

2) 2022 సంవత్సరానికి గాను దేశంలో ఉత్తమ పోలీస్ స్టేషన్లలో మొదటి స్థానంలో ఉన్నది ఏది.?
జ : అస్కా పోలీసు స్టేషన్ (ఒడిశా)

3) భారత వైమానిక దళం ఇటీవల ఈశాన్య రాష్ట్రాలలో నిర్వహించిన వైమానిక విన్యాసాల పేరు ఏమిటి.?
జ : ప్రళయ్

4) భారత నావిక దళం ఆంధ్ర ప్రదేశ్ కాకినాడలో నిర్వహిస్తున్న విన్యాసాల పేరు ఏమిటి.?
జ : ఆంఫెక్స్ – 2023

5) ఢాకా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ (DIFF – 2023) లో మీ ఇష్టం అవార్డులు దక్కించుకున్న భారతీయ చిత్రాలు ఏవి.?
జ : బెస్ట్ స్క్రిప్ట్ – అపరాజిత (అనిక్ దత్తా).
ఉత్తమ నటి – ప్రపేడా (కేతకి నారయణ్)

6) పండిట్ హరి ప్రసాద్ చౌరాసియా అవార్డు కు ఎవరు ఎంపికయ్యారు.?
జ : డా. ప్రభా ఆత్రే

7) ఇటీవల యునెస్కో వారసత్వ సంపద కోసం భారత్ నుండి దరఖాస్తు చేసుకున్న ప్రాంతం ఏది.?
జ : చారయిడియో మొహిదమ్స్ (అస్సాం)

8) ఆస్కార్ ఫైనల్ లిస్ట్ లో నామినేట్ అయిన భారతీయ చిత్రాలు ఏవి.?
జ : RRR – ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు పాట)
డాక్యుమెంటరీ : ద ఎలిఫెంట్ విస్పరర్స్, ఆల్ దట్ బ్రీత్స్

9) అంతర్జాతీయ వన్డేలలో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో ప్రస్తుతం రోహిత్ శర్మ ఏ స్థానంలో ఉన్నాడు.?
జ : మూడో స్థానంలో (30 సెంచరీలతో రీకీ పాంటింగ్ తో కలిసి)

10) మూడు మ్యాచ్ ల అంతర్జాతీయ వన్డే సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శుభమన్ గిల్ ఎవరితో కలిసి మొదటి స్థానంలో ఉన్నాడు.?
జ : బాబర్ ఆజమ్ (360)

Comments are closed.