BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 23rd SEPTEMBER 2024
CURRENT AFFAIRS IN TELUGU 23rd SEPTEMBER 2024
1) 14వ జాతీయ హకీ జూనియర్ ఛాంపియన్స్ షిప్ 2024 నిర్వహించనున్నారు.?
జ : పంజాబ్
2) క్లీన్ ది బీచ్ కార్యక్రమంను కేంద్రం ఇటీవల ఎక్కడ ప్రారంభించింది.?
జ : ముంబై
3) మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024 టైటిల్ ఎవరు గెలుచుకున్నారు.?
జ : దృవి పటేల్
4) పీఎం మిత్ర టెక్స్‌టైల్ పార్క్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడ శంకుస్థాపన చేశారు.?
జ : అమరావతి (మహారాష్ట్ర)
5) ప్రపంచంలో లెప్రసీ వ్యాది నుండి బయటపడిన మొట్టమొదటి దేశం గాఏ దేశం నిలిచింది.?
జ : జోర్డాన్
6) మొర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం వరల్డ్ ఇన్వెస్టబుల్ మార్కెట్ ఇండెక్స్ 2024 లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 6వ
7) LCA తేజాస్ లో మొట్టమొదటి మహిళ ఫైటర్ ఫైలట్ గా ఎవరు నిలిచారు.?
జ : మొహనా సింగ్
8) ఏ దేశం 200 ఏనుగులను చంపి వాటి మాంసాన్ని ప్రజలకు అందజేయాలని నిర్ణయం తీసుకుంది.?
జ : జింబాబ్వే
9) NSG – 1 హోదా పొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైల్వే స్టేషన్ ఏది.?
జ : విజయవాడ
10) వరల్డ్ పుడ్ ఇండియా 2024 కార్యక్రమంకు భాగస్వామ్య దేశం ఏది.?
జ : జపాన్
11) నాల్కో నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : బీజేంద్ర ప్రతాప్ సింగ్
12) ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి సంక్షేమం నుంచి ఆరోగ్య శ్రీ వరకూ అన్ని సేవలూ అందించే ఫ్యామిలీ డిజిటల్ కార్డు అందజేయాలని నిర్ణయం తీసుకుంది.?
జ : తెలంగాణ
13) భారత్‌లో క్లేడ్-ఐ మంకీపాక్స్ తొలి కేసు నమోదైంది. ఇది ఏ రాష్ట్రంలో నమోదు అయింది.?
జ : కేరళ
14) ఏ రాష్ట్రంలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా వ్యాధితో మృతిచెందాడు.?
జ : కేరళ
15) పుణె విమానాశ్రయం పేరును ఏమని మహారాష్ట్ర ప్రభుత్వం మార్చుతూ నిర్ణయం తీసుకుంది.?
జ : ‘జగద్గురు సంత్ తుకారాం మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం’
16) స్సేస్ స్టేషన్ కమాండర్‌గా ఎవరు రష్యా కాస్మోనాట్ ఓలెగ్ నుండి బాధ్యతలను స్వీకరించారు.?
జ : సునీతా విలియమ్స్
17) శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు.?
జ : దిసనాయకే
18) ఐసీసీ మహిళల టీట్వంటీ వరల్డ్ కప్ 2024 థీమ్ సాంగ్ ఏమిటి.?
జ : ‘వాటెవర్ ఇట్ టేక్స్’
19) 92 ఏండ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో 580 టెస్టులు ఆడిన టీమిండియా తొలిసారి ఓటముల కంటే విజయాల సంఖ్య పెరిగింది. విజయాలు, అపజయాలు ఎన్ని.?
జ : 580 టెస్టుల్లో 179 విజయాలు సాధించగా.. 178 ఓటములు ఎదురయ్యాయి. 222 మ్యాచ్‌లు డ్రా కాగా ఒక మ్యాచ్ టై అయింది.
20) 2025 ఆస్కార్ కు మన దేశం నుంచి ఏ చిత్రం ఎంపికైంది.?
జ : లాపతా లేడీస్
21) మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు.?
జ : రియా సింఘా