CURRENT AFFAIRS : 5th NOVEMBER 2022

CURRENT AFFAIRS : 5th NOVEMBER 2022

1) ఇటీవల భారత్ కు అతిపెద్ద చమురు సరఫరా దారుగా ఏ దేశం నిలిచింది.?
జ : రష్యా

2) ఏ రాష్ట్రం ఇటీవల పబ్లిక్ గా మద్యం తాగడం నిషేధం విధించింది.?
జ : గోవా

3) భారత్ ఇటీవల ఏ దేశ పౌరులకు భారత పౌరసత్వం ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది.?
జ : పాకిస్థాన్, అప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్

4) ఐరాస అధికారికంగా గుర్తించిన బాషలు ఎన్ని.?
జ : 6

5) భారత దేశపు మొట్టమొదటి ఓటరుగా గుర్తింపు పొందిన ఏ వ్యక్తి ఇటీవల మరణించారు.?
జ : శ్యామ్ సరన్ నేగి

6) ఇజ్రాయెల్ ప్రధానమంత్రి గా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : బెంజమిన్ నెతన్యాయ్

7) భారత్ లో సముద్ర తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాలు ఎన్ని.?
జ : 9 రాష్ట్రాలు

8) ఆసియా హ కాంటినెంటల్ చెస్ ఛాంపియన్స్ షిప్ 2022 విజేతలు ఎవరు.?
జ : ఆర్ ప్రజ్ణానంద & పివి నందిథా

9) డిజిటల్ రూపీ ఫైలెట్ ప్రాజెక్టును ఆర్బీఐ ఏ రోజు ప్రారంభించింది.?
జ : నవంబర్ – ౦1

10) 7వ ఇండియా వాటర్ వీక్ – 2022 ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్కడ ప్రారంభించారు.?
జ : నోయిడా

Comments are closed.