BIKKI NEWS CURRENT AFFAIRS IN TELUGU 22nd APRIL 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS IN TELUGU 22nd APRIL 2025
1) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఏ మిషన్‌లో భాగంగా రెండో సారి డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది.?
జ : PSLV-C60/SpaDeX
2) క్యాథలిక్ క్రైస్తవుల మత గురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. 2013లో ఇతను ఎన్నో పోప్‌గా బాధ్యతలు స్వీకరించారు.?
జ : 266వ
3) భారతదేశంలో టెలికం యూజర్ల సంఖ్య తాజాగా ఎన్ని కోట్లకు చేరింది.?
జ : 119 కోట్లకు
4) ISSF షూటింగ్ ప్రపంచకప్‌లో భారత యువ షూటర్ సిమ్రన్‌ప్రీత్ కౌర్ ఏ పతకం గెలుచుకుంది.?
జ : రజత
5) భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగం తాజాగా ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది.?
జ : 35 సంవత్సరాలు
6) ‘బుద్ధ ధర్మ – ఈశాన్య ప్రాంత సంస్కృతి’ అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రంలో నిర్వహించారు.?
జ : అరుణాచల్ ప్రదేశ్
7) భారత్ ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య డస్ట్ లిక్ పేరుతో సైనిక విన్యాసాలు ఏ నగరంలో నిర్వహించారు.?
జ : పూణే
8) సివిల్ సర్వీసెస్ డే ను ఏ రోజున జరుపుకుంటారు.?
జ : ఏప్రిల్ 21
9) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 22 – 2025న ఏ దేశాన్ని సందర్శించనున్నారు.?
జ : సౌదీ అరేబియా
10) అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఏ నగరం వేదికగా న్యూక్లియర్ పవర్ గురించి చర్చలు జరిగాయి.?
జ : రోమ్
11) 96% సబ్సిడీతో ఏ రాష్ట్ర ప్రభుత్వం సోలార్ రూఫ్ టాఫ్ విధానాన్ని తీసుకోవచ్చింది.?
జ : నాగాలాండ్
12) ఏ సంగీత కళ వారణాసి నుండి భౌగోళిక గుర్తింపును సాధించింది.?
జ : బెనారస్ షెహనాయ్
1) Indian Space Research Organization (ISRO) has successfully completed the docking process for the second time as part of which mission?
Ans: PSLV-C60/SpaDeX
2) Pope Francis, the religious leader of Catholic Christians, passed away. In 2013, he took charge as the Pope for the first time.?
Ans: 266th
3) The number of telecom users in India has recently reached how many crores?
Ans: 119 crores
4) Which medal did young Indian shooter Simranpreet Kaur win in the ISSF Shooting World Cup?
Ans: Silver
5) How many years has the launch of India’s first satellite Aryabhatta completed recently?
Ans: 35 years
6) In which state was the program ‘Buddha Dharma – Culture of the Northeast’ organized?
Ans: Arunachal Pradesh
7) In which city was the military exercise between India and Uzbekistan called Dust Lick held?
Ans: Pune
8) On which day is Civil Services Day celebrated?
Ans: April 21
9) Which country will Prime Minister Narendra Modi visit on April 22, 2025?
Ans: Saudi Arabia
10) In which city were talks between Iran and america on nuclear power held?
Ans: Rome
11) Which state government was able to adopt the solar roof top policy with 96% subsidy?
Ans: Nagaland
12) Which musical art form achieved geographical recognition from Varanasi?
Ans: Benares Shehnai
- AP CONSTABLE JOBS – జూన్ 1న 6100 కానిస్టేబుల్ తుది పరీక్ష
- TG 10th Result – నాలుగు రోజుల్లో పదో తరగతి ఫలితాలు
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 25 – 04 – 2025
- MALARIA DAY – ప్రపంచ మలేరియా దినోత్సవం
- చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 25