BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 21st SEPTEMBER 2024
CURRENT AFFAIRS IN TELUGU 21st SEPTEMBER 2024
1) సశస్త్ర సీమాబల్ నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అమృత్ మోహన్
2) కేంద్ర పోర్ట్స్, షిప్పింగ్ & సముద్రయాన మంత్రిత్వ శాఖకు అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : మనూ బాకర్
3) శ్రీరామ్ ఫైనాన్స్ ఎవరిని తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది.?
జ : రాహుల్ ద్రావిడ్
4) చంద్రయాన్ – 4 మిషన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మిషన్ యొక్క ప్రత్యేకత ఏమిటి?
జ : చంద్రుని మీద నుంచి శిలలు మట్టి తీసుకుని రావడం
5) 2026 కామన్వెల్త్ గేమ్స్ కు ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది.?
జ : గ్లాస్గో
6) గ్లాస్గో నగరం ఏ దేశ రాజధాని.?
జ : స్కాట్లాండ్
7) జాతీయ రైఫిల్ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : కాళికేశ్ నారాయణ సింగ్ దేవ్
8) జాతీయ పోలీసు అకాడమీ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అమిత్ గార్గ్
9) వారం వ్యవధిలో రెండు సార్లు ఇచ్చే హెచ్‌ఐవీ టీకాను అమెరికాలోని ఏ సంస్థ శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేశారు.?
జ : మసాచ్‌సెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
10) భారత వాయు సేన తదుపరి చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అమర్ ప్రీత్ సింగ్
11) 21వ ఆసియన్ ఇండియన్ ఎకానమిక్ మినిస్టర్స్ సదస్సు 2024 ఎక్కడ జరిగింది.?
జ : లాహోస్
12) ప్రాన్స్ లో ఏ పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది.?
జ : కన్సర్వేటీవ్ రిపబ్లికన్స్ & రినైజాన్స్ పార్టీలు
13) ప్రాన్స్ నూతన ప్రధానమంత్రి గా ఎవరు నియమితులయ్యారు.?
జ : మైఖేల్ బార్నియర్
14) ఈ నెల 13వ తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు ఎంతకు చేరినట్లు ఆర్బీఐ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
జ : 689.46 బిలియన్ డాలర్లు
15) వన్డే ఫార్మాట్‌లో 200 వికెట్లు పడగొట్టిన మూడో ఇంగ్లండ్ బౌలర్‌గానూ ఎవరు నిలిచారు.?
జ : ఆదిల్ రషీద్