CURRENT AFFAIRS IN TELUGU 21st APRIL 2023

CURRENT AFFAIRS IN TELUGU 21st APRIL 2023

1) ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తుతం వివిధ దేశాలలో వ్యాపిస్తున్న XBB-1.16 కరోనా వేరియంట్ కు ఏమని పేరు పెట్టింది.?
జ : ఆక్టూరస్

2) ఇటీవల ఏ దేశం 15 మంది రష్యా దౌత్య వేత్తలను తమ దేశం నుండి బహిష్కరించింది.?
జ : నార్వే

3) 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో భాగవత ఎగుమతుల వృద్ధిరేటు ఎంత.?
జ : ఆరు శాతం

4) ఇటీవల ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్ని వేల కోట్ల అన్ క్లైమేడ్ డిపాజిట్ లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు డిపాజిట్ చేశాయి.?
జ : 35,012 కోట్లు

5) ఇన్నోవేటివ్ మెథడ్స్ అండ్ మెట్రిక్స్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ న్యూట్రిషనల్ అక్షన్స్ నుండి 50 లక్షల రూపాయల ఫెలోషిప్ కు అర్హత సాధించిన తెలంగాణ కు చెందిన మహిళ ఎవరు.?
జ : శిరీష జునుతుల (కరీంనగర్)

6) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన రెండు నూతన రెవిన్యూ మండలాలు ఏవి?
జ : ఎర్రవల్లి (జోగుళాంబ), పాల్వంచ (కామారెడ్డి)

7) చాట్ జిపిటికీ పోటీగా ఎలన్ మాస్క్ తీసుకురానున్న ఏఐ టూల్ ఏమిటి.?
జ : ట్రూత్ జిపిటి

8) నాసాకు చెందిన ఏ కాలం చెల్లిన ఉపగ్రహం భూకక్ష్య లోనికి పడిపోయింది.?
జ : రెస్సీ

9) లతా మంగేష్కర్ పేరుమీద ఏర్పాటుచేసిన మ లతా దీన్ నాథ్ మంగేష్కర్ అవార్డు ను మొదటిసారి ఎవరికి అందజేశారు.?
జ : ఆశాభోంస్లే

10) డిపి రావత్ జీవిత చరిత్ర ను ” బిఫిన్ : ది మ్యాన్ బిహైండ్ ద యూనిఫామ్” పేరుతో ఎవరు రచించారు.?
జ : రచనా బిస్త్ రావత్

11) దేశంలోనే మొదటిసారి “రైట్ టు హెల్త్ బిల్” ను అమోదించిన రాష్ట్రం ఏది?
జ : రాజస్థాన్

12) స్విట్జర్లాండ్ కు చెందిన ఐక్యు ఎయిర్ సంస్థ విడుదల చేసిన ‘గ్లోబల్ ఎయిర్ క్వాలిటీ – 2023’ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశం ఏది.?
జ : చాద్

13) సిబిఐ ఇటీవల ఏ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ పై ఎఫ్ ఐ ఆర్ ను నమోదు చేసింది.?
జ : ఆక్స్‌ఫామ్

14) ట్విట్టర్ కు పోటీగా ట్విట్టర్ మాజీ సీఈఓ జాక్ డోర్సే ప్రారంభించిన యాప్ పేరు ఏమిటి.?
జ : బ్లూ స్కై

15) అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : సందీప్ లమిచ్చనే – నేపాల్ (42 వన్డేలలో)