CURRENT AFFAIRS IN TELUGU 20th SEPTEMBER 2024

BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 20th SEPTEMBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 20th SEPTEMBER 2024

1) అండర్ – 17 శాఫ్ పుట్ బాల్ టోర్నీ 2024 కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది.?
జ : భూటాన్

2) ట్రాయ్ లెక్కల ప్రకారం జూలై 2024 లో భారత్ లో టెలికాం యూజర్ల సంఖ్య ఎంత.?
జ : 120.51 కోట్లు

3) NTA పరీక్షలు పారదర్శకంగా జరగడానికి ఏవరి అధ్యక్షతన కమిటీ వేశారు.?
జ : కే. రాధాకృష్ణన్

4) పాడి పరిశ్రమ, పాల ఉత్పాదకతను పెంపు లక్ష్యంతో ఏ కార్యక్రమంను కేంద్రం ఇటీవల ప్రకటించింది.?
జ : శ్వేత విప్లవం 2.0

5) అమెజాన్ ఇండియా సారధ్య భాద్యతలను ఎవరికి అప్పజెప్పారు.?
జ : సమీర్ కుమార్

6) ఐఎన్ఎస్ విక్రాంత్ ను ఏ నౌకదళంలో కి చేర్చారు.?
జ : పశ్చిమ నౌకదళం

7) ఇజ్రాయెల్ దాడులలో ప్రాణాలు కోల్పోయిన హెజుబుల్లా రెండో అగ్రనేత ఎవరు.?
జ : ఇబ్రహీం అకీల్

8) అంతర్జాతీయ క్రికెట్ లో 400 వికెట్లు తీసిన భారత 6వ ఫాస్ట్ బౌలర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : జస్ప్రీత్ బుమ్రా

9) అంతర్జాతీయ క్రికెట్ లో 400 వికెట్లు తీసిన భారత 10వ బౌలర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : జస్ప్రీత్ బుమ్రా

10) తెలంగాణ రాష్ట్రంలోని మహిళా యూనివర్సిటీకి ఎవరి పేరు పెట్టారు.?
జ : వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ

11) పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి ఏమని పేరు పెట్టారు.?
జ : సురవరం ప్రతాప్‌రెడ్డి తెలుగు యూనివర్శిటీ

12) ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ) కి ఎవరి పేరు పెట్టారు.?
జ :కొండా లక్ష్మణ్‌ బాపూజీ

13) పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ఏ రాష్ట్రంతో సరిహద్దులు మూసివేసింది.?
జ : జార్ఖండ్‌

14) చందమామ పై ల్యాండ్‌ అయిన చోట నుంచి వ్యోమగాములు కొంత దూరం ప్రయాణం చేయడానికి వీలుగా ఒక ప్రెషరైజ్డ్‌ రోవన్‌ను జపాన్‌కు చెందిన ఏ ఆటోమొబైల్‌ కంపెనీ తయారు చేస్తున్నది.?
జ : టయోటా

14) రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : విక్రమ్‌ రాథోడ్‌

15) భారత్ తరపున తొలి 10 టెస్టు మ్యాచుల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : యశస్వీ జైశ్వాల్

16) అక్కినేని నాగేశ్వరరావు నేషనల్‌ అవార్డు 2024 కు గానూ ఎవరికి ప్రకటించారు.?
జ : నటుడు చిరంజీవి

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు