BIKKI NEWS CURRENT AFFAIRS IN TELUGU 20th NOVEMBER 2024
CURRENT AFFAIRS IN TELUGU 20th NOVEMBER 2024
1) ఇక్రా అంచనా ప్రకారం క్యూ2 లో భారత వృద్ధి రేటు ఎంత.?
జ : 6.5%
2) ఏ దేశంలో పశువుల విడుదల చేసే అపాన వాయువు (మీథేన్) పై పన్ను విధించాలని నిర్ణయం తీసుకున్నారు.?
జ : డెన్మార్క్
2) అమెరికా వాణిజ్య శాఖ మంత్రి గా ఎవరిని ట్రంప్ నియమించారు.?
జ : లూట్నిక్
3) అమెరికా విద్యా శాఖ మంత్రి గా ఎవరిని ట్రంప్ నియమించారు.?
జ : లిండా మెక్‌మోహన్
4) క్లైమెట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025 లో భారత స్థానంలో ఉంది.?
జ :10
5) క్లైమెట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025 లో మొదటి, చివరి స్థానంలో ఉన్న దేశాలు ఏవి.?
జ : నెదర్లాండ్స్ (4వ స్థానంలో), ఇరాన్ (67)
6) ప్రపంచ కార్బన్ ఉద్గారాల సగటు ఎంతగా ఉన్నట్లు CCPI 2025 నివేదిక ప్రకటించింది.?
జ : 6.6 టన్నులు
7) భారత కార్బన్ ఉద్గారాల సగటు ఎంతగా ఉన్నట్లు CCPI 2025 నివేదిక ప్రకటించింది.?
జ : 2.9 టన్నులు
8) గూగుల్ కు చెందిన ఏ యాప్ లో గాలి నాణ్యత ను తాజాగా జత చేసింది.?
జ : గూగుల్ మ్యాప్స్
9) భూగర్భ జలాల అనుమతుల కోసం కేంద్రం ప్రారంభించిన పోర్టల్ పేరేమిటి.?
జ : ‘భూ-నీర్’
10) యూనిసెఫ్ నివేదిక ప్రకారం భారత్‌లో 2050 నాటికి ఎన్ని కోట్ల మంది చిన్నారులుంటారని, వారు తీవ్ర వాతావరణ, పర్యావరణ ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది.?
జ : 35 కోట్ల మంది
11) ప్రభుత్వ బ్రాడ్‌కాస్టర్ ప్రసార భారతి బుధవారం తన ఏ ఓటీటీ యాప్ ఆవిష్కరించింది.?
జ : వేవ్స్
12) కేంబ్రిడ్జ్ నిఘంటువు ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024’గా ఏ పదం ఎన్నికైంది.?
జ : మ్యానిఫెస్ట్ (manifest)’
13) వరల్డ్ బెస్ట్ సిటీస్-2025 లో ఏ నగరం ఉత్తమ నగరంగా నిలిచింది.?
జ : లండన్ నగరం
14) యూఏఈ ఏ దేశ పౌరులకు వీసాలు జారీ చేయడం బంద్ చేసింది.?
జ : పాకిస్థాన్
15) మహిళల హాకీ ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ 2024 విజేతగా ఏ దేశం నిలిచింది.?
జ : భారత్
16) ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో ఆల్ రౌండర్స్ లో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు.?
జ : హర్దిక్ పాండ్యా