CURRENT AFFAIRS IN TELUGU 20th FEBRUARY 2023

CURRENT AFFAIRS IN TELUGU 20th FEBRUARY 2023

1) రంజీ ట్రోపీ 2023 విజేతగా నిలిచిన జట్టు ఏది.?
జ : సౌరాష్ట్ర 2వ సారి (బెంగాల్ పై)

2) రంజీ ట్రోపీ 2023 మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా ఎవరు నిలిచారు.?
జ : అర్పిత్ వసవాడా (907 పరుగులు)

3) ఇండో జర్మన్ ప్రతిభా పురష్కారం 2023 ఎవరు ఎంపికయ్యారు.?
జ : చలిగంటి రఘు (జర్మనీ తెలంగాణ సంఘం అధ్యక్షుడు)

4) హైదరాబాద్ కు చెందిన బైరి ఇందిర మృతి చెందారు. ఆమె ఏ రంగంలో ప్రసిద్దురాలు.?
జ : గజల్ రచయిత్రి

5) అత్యధిక వేడిని తట్ఠుకునే మిశ్రమ లోహన్ని ఆమెరికా శాస్త్రవేత్తలు తయారు చేశారు. దానికి ఏమని పేరు పెట్టారు.?
జ : సూపర్ ఎలాయ్

6) హైదరాబాద్ లో ఎక్సలెన్స్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్న వ్యాక్సిన్ ల తయారీ సంస్థ ఏది.?
జ : సీరం ఇన్సిట్యూట్

7) కర్ణాటక లో రైతు భీమా పథకాన్ని ఏ పేరుతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.?
జ : జీవనజ్యోతి

8) మోటార్ సైకిల్ ప్రమాదాల నుండి కాపాడే ఎయిర్ బ్యాగ్స్ కలిగి ఉన్న జీన్స్ ప్యాంట్లను తయారు చేసిన సంస్థ ఏది.?
జ : మోసైకిల్

9) ఈజిప్ట్ రాజధాని కైరో వేదిక జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చంపియన్‌షిప్ 2023 లో కాంస్య పథకం సాధించిన భారత షూటర్ ఎవరు.?
జ : వరుణ్ తోమర్

10) తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : ఐదవ స్థానం

11) ఖతార్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ 2023 మహిళల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : ఇగా స్వైటెక్

12) 260 కోట్ల ఎల్లనాటి నీటిని ఇటీవల శాస్త్రవేత్తలు ఏ దేశంలో గుర్తించారు.?
జ : ఒంటారియో (కెనడా)

13) అంతర్జాతీయ మహిళా టి20 లలో 100 వికెట్లు సాధించిన మొదటి భారత క్రీడాకారిణిగా ఎవరు నిలిచారు.?
జ : దీప్తి శర్మ

14) సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్ 2023 ఎక్కడ జరుగుతుంది.?
జ : న్యూ ఢిల్లీ

15) అరుణాచల్ ప్రదేశ్ మరియు మీజోరామ్ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు.?
జ : ఫిబ్రవరి 20

16) హిందూ మహాసముద్రంలో MOSI – II పేరుతో జరుగుతున్న నావికా విన్యాసాలలో పాల్గొంటున్న దేశాలు ఏవి.?
జ : దక్షిణాఫ్రికా, చైనా, రష్యా.

17) పాస్ పోర్టుల జారీలో పోలీస్ వెరిఫికేషన్ లేకుండా ఆన్లైన్ ద్వారా వెరిఫికేషన్ చేసే యాప్ ను అమిత్ షా ఇటీవల ప్రారంభించారు. ఆ యాప్ పేరు ఏమిటి.?
జ : mPassport police app

18) ఉత్తరకొరియా ఇటీవల ప్రయోగించిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పేరు ఏమిటి.?
జ : Hwasong- 15

19) భారత నావికాదళ పితామహుడుగా పేర్కోనే ఎవరి జయంతి ఉత్సవాలను ఫిబ్రవరి 19వ తేదీన జరుపుకుంటారు.?
జ : చత్రపతి శివాజీ

20) మహిళ ఉద్యోగులకు ‘మెనుస్ట్రువల్ ఫెయిడ్ లీవ్’ చట్టాన్ని ఆమోదించిన యూరోపియన్ దేశం ఏది.?
జ : స్పెయిన్