CURRENT AFFAIRS Q&A : 29 అక్టోబర్ 2022

1) నూతనంగా నిర్మిస్తున్న ‘మోపా ఎయిర్ పోర్ట్’ ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : గోవా

2) పెంపుడు కుక్కలను కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేపించాలని ఉత్తర్వులు ఇచ్చిన రాష్ట్రం ఏది.?
జ : హర్యానా

3) జమ్మూకాశ్మీర్ అధికారిక బాష ఏది.?
జ : డోంగ్రీ

4) ఆన్లైన్ ద్వారా రైతులకు రుణాలు అందించేందుకు ‘సఫల్’ పేరుతో రాష్ట్రం పోర్టల్ ప్రారంభించింది.?
జ : ఒడిశా

5) 44 బిలియన్ డాలర్లకు ఎలన్ మస్క్ సొంతం చేసుకున్న ట్విట్టర్ ను ఎప్పుడు ప్రారంభించారు.?
జ : 2006 – మార్చి – 21

6) భారత్ సింగపూర్ మద్య జరుగుతున్న నావికా దళ విన్యాసాల పేరు ఏమిటి.?
జ : SIMBEX 2022

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

7) అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవం ను ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ – 29

8) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతనంగా ఎన్ని వ్యాధులు/చికిత్సలను ఆరోగ్య శ్రీ పథకం లో చేర్చింది.
జ : 3,255

9) యూరోపియన్ యూనియన్ ఎప్పటినుండి పెట్రోల్‌, డీజిల్ వాహనాల తయారీ ని రద్దు చేయనుంది.?
జ : 2035 నుండి

10) భారత్ లో ఎక్కడ నుండి పాలపుంత ను చూసే అవకాశం ఉంది.?
జ : లడక్ లోని హోన్లే ప్రాంతం నుండి

11) ఏ పక్షి నాన్ స్టాప్ గా అలస్కా నుండి ఆస్ట్రేలియా వరకు 13,558 కీ.మీ. ప్రయాణించింది.?
జ : గాడ్‌విట్ పక్షి (లిమోసా ల్యాపోనికా)

12) యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు (ECB) ఋణాలపై వడ్డీ రేటు ను ఎంత శాతం పెంచింది.?
జ : 0.75%

Follow Us @