Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS IN TELUGU 1st NOVEMBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 1st NOVEMBER 2024

BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 1st NOVEMBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 1st NOVEMBER 2024

1) మద్యం అమ్మకాల్లో ఏ రాష్ట్రాలు మొదటి రెండో స్థానాలలో నిలిచాయి.?
జ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

2) భారత అంతరిక్ష సంస్థ ఇస్రో తన తొలి అనలాగ్ స్పేస్ మిషన్‌ను ఎక్కడ ప్రారంభించింది.?
జ : లేహ్‌ (లడఖ్)

3) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక సలహా మండలి చైర్మన్‌ కన్నుమూశారు. అతని పేరు ఏమిటి.?
జ : బిబేక్‌ దెబ్రాయ్‌

4) 2024 అక్టోబర్ నెలలో ఎన్ని కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి.?
జ : 1658 కోట్ల

5) 2024 అక్టోబర్ నెలలో జరిగిన యూపీఐ లావాదేవీల విలువ ఎంత.?
జ : 23.5 లక్షల కోట్లు

6) 2024 అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు ఎన్ని లక్షల కోట్లుగా నమోదు అయింది.?
జ :1.87 లక్షల కోట్లు

7) గూగుల్‌కు సవాల్ గా కొత్త సెర్చింజన్ ను ఏ సంస్థ తీసుకురానుంది.?
జ : చాట్‌ జీపీటీ

8) టీమిండియా త‌ర‌ఫున‌ టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన ఐదో బౌల‌ర్‌గా ఎవరు రికార్డు సృష్టించాడు.?
జ : రవీంద్ర జడజా (312)

9) ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు నివేదిక ప్రకారం 2070 నాటికి భారత జీడీపీలో ఎంత శాతం నష్టం వాటిల్లనుంది.?
జ : 24.7%

10) కోణార్క్ సూర్య దేవాలయం రథచక్రాల నమూనాలనం తాజాగా ఢిల్లీలో ఎక్కడ ఏర్పాటు చేశారు.?
జ : రాష్ట్రపతి భవన్ లో

11) మూడేళ్ళ వయస్సుకే పీడే రేటింగ్ సాధించిన బాలుడు ఎవరు.?
జ : అనీశ్

12) మొబైల్ డేటా ట్రాఫిక్ లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న టెలికాం సంస్థ ఏది.?
జ : జియో

13) కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : రాజేశ్ కుమార్ సింగ్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు