Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS IN TELUGU 1st APRIL 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS IN TELUGU 1st APRIL 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 1st APRIL 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS IN TELUGU 1st APRIL 2025

1) ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2025లో రజత పథకాలు గెలుచుకున్న భారత ఆటగాళ్లు ఎవరు.?
జ : దీపక్ పూనియా మరియు ఉదిత్

2) భారత్ ఇంగ్లాండ్ జట్ల మద్య జరిగే ఏ క్రికెట్ ట్రోపిని రద్దు చేసే యోచనలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఉంది.?
జ : మన్సూర్ ఆలీఖాన్ పటౌడీ ట్రోఫీ

3) శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు.?
జ : షమ్మీ సిల్వా

4) ఆసియా కప్ హకీ టోర్నీ 2025 కు దేశం ఆతిథ్యం ఇస్తుంది.?
జ : ఇండియా

5) వ్యాన్‌గార్డ్‌ కంపెనీ దేశంలో తొలిసారిగా ఎక్కడ తన గ్లోబల్‌ కెపాబిలిటీ సెంటర్‌ ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది.?
జ : హైదరాబాద్‌లో

6) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రైవేట్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు.?
జ : నిధి తివారి

8) వాటర్ డ్రోన్ ట్రయల్ రన్ విజయవంతంగా పరీక్షించినట్లు ఏ సంస్థ ప్రకటించింది.?
జ : DRDO

9) ప్రాన్స్ అధ్యక్ష రేసులో ఉన్న ఎవరిపై ఐదేళ్ల నిషేధం విధించారు.?
జ : మారిన్ లీపెన్ పై

10) మియామి ఓపెన్‌ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో జకోవిచ్ పై గెలిచి టైటిల్ నెగ్గిన చెక్ రిపబ్లిక్ ఆటగాడు ఎవరు.?
జ : జాకుబ్ మెన్సిక్

11) కాశ్మీర్ లో తొలి వందే భారత్ రైలు ఏ రెండు స్టేషన్ ల మధ్య ప్రారంభం కానుంది.?
జ : కాట్రా నుంచి కాశ్మీర్ వరకు

12) 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు.?
జ : అమరావతి

13) ఇస్రో అభివృద్ధి చేసిన హై స్పీడ్ మైక్రో ప్రాసెసర్ పేరేమిటి.?
జ : విక్రమ్ 3201 & కల్పన 3201

14) న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో ఏ దేశం చేరనున్నట్లు ప్రకటించింది.?
జ : ఇండోనేషియా


1) Which Indian players won silver medals in the Asian Wrestling Championship 2025?
A : Deepak Punia and Udit

2) Which cricket trophy between India and England is the England Cricket Board planning to cancel?
A : Mansoor Ali Khan Pataudi Trophy

3) Who has been elected as the President of Sri Lanka Cricket?
A : Shammi Silva

4) Which country will host the Asia Cup Hockey Tournament 2025?
A : India

5) Where has Vanguard announced that it will set up its first Global Capability Center in the country?
A : Hyderabad

6) Who has been appointed as the Private Secretary to Prime Minister Narendra Modi?
A : Nidhi Tiwari

8) Which company has announced that it has successfully tested a water drone trial run?
A : DRDO

9) Who has been banned for five years from running for the French presidency?
A : Marine Le Pen

10) Who is the Czech Republic player who won the Miami Open men’s singles title by defeating Djokovic?
A : Jakub Mencic

11) Between which two stations will the first Vande Bharat train in Kashmir start?
A : Katra to Kashmir

12) Where will the 58-foot tall statue of Sriramulu be installed in Andhra Pradesh?
A : Amaravati

13) What is the name of the high-speed microprocessor developed by ISRO?
A : Vikram 3201 & Kalpana 3201

14) Which country has announced its membership in the New Development Bank?
A: Indonesia

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు