CURRENT AFFAIRS IN TELUGU 19th NOVEMBER 2024

BIKKI NEWS CURRENT AFFAIRS IN TELUGU 19th NOVEMBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 19th NOVEMBER 2024

1) కాళోజీ కళాక్షేత్రాన్ని ఏ నగరంలో ప్రారంభించారు.?
జ : వరంగల్

2) ఎవరికి అందజేసే అవార్డులో ఎంఎస్ సుబ్బలక్షీ పేరును వాడవద్దు అని మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది.?
జ : టీఎం కృష్ణ

3) పేద దేశాలలో ఎన్ని కోట్ల మంది 3-4 ఏళ్ల చిన్నారులు కాలుష్యం, పర్యావరణ మార్పులు కారణంగా తీవ్ర ప్రభావానికి గురవుతున్నట్లు లాన్సెట్ నివేదిక తెలుపుతుంది.?
జ : 18.2 కోట్ల మంది

4) అమెరికా రవాణా శాఖ మంత్రి గా ఎవరిని ట్రంప్ నియమించారు.?
జ : సాన్ డఫీ

5) నైజీరియా ప్రస్తుత అధ్యక్షుడి పేరేమిటి.?
జ : బోలా ఆహ్మద్ టినుబు

6) నైజీరియా తమ రెండో అత్యున్నత పౌర పురష్కారం ‘ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద నైజర్’ పురష్కారంను మోదీ కి అందజేశారు. ఈ అవార్డు అందుకున్న మొదటి విదేశీ నేత ఎవరు.?
జ : క్వీన్ ఎలిజబెత్

7) బిలియనీర్స్ పై అంతర్జాతీయ పన్ను విధించాలని ఏ కూటమి తాజాగా నిర్ణయం తీసుకుంది.?
జ : జీ20

8) ఏ నగరంలో గాలి నాణ్యత పెంచడానికి నగర వ్యాప్తంగా కృత్రిమ వర్షం కురిపించాలని ప్రతిపాదన చేశారు.?
జ : డిల్లీ

9) ఎవరిని భారత్‌కు అప్పగించాలని బ్రిటన్‌ ప్రధాని ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాజాగా కోరారు.?
జ : విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ

10) అమెరికాను తాజాగా తాకిన తుపాను పేరేమిటి.?
జ : ‘బాంబ్‌ సైక్లోన్‌’

11) ఇరాన్‌ అణుస్థావరాలపై దాడి చేసినట్లు ఏ దేశం ప్రకటించింది.?
జ : ఇజ్రాయెల్‌

12) అంధుల టీ20 ప్రపంచకప్‌ కోసం ఏ దేశానికి పర్యటనకు భారత్‌ జట్టుకు అనుమతి లభించలేదు.?
జ : పాకిస్థాన్

13) సత్యజిత్ రే లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డు ను ఎవరికి అందజేశారు.?
జ : పిలిఫ్ నోయిస్ (ఆస్ట్రేలియా)

14) మారిషస్ నూతన ప్రధానమంత్రి గా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : నవీన్ రామగులామ్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు