1) అమెరికా లో ఇటీవల వేగంగా వ్యాపిస్తున్న ఫంగస్ పేరు ఏమిటి.?
జ : కాండియా ఆరిస్
2) పనోరమ సొల్యూషన్స్ పర్యావరణ రాయబారి గా ఎంపిక చేసిన తెలంగాణకు చెందిన వ్యక్తి ఎవరు.?
జ : మోహన్ చంద్ర ఫర్గేయిన్
3) సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు చైర్మన్ గా ఎంపికైన హైదరాబాద్ కు చెందిన వ్యక్తి ఎవరు.?
జ : కరణం ఉమామహేశ్వరరావు
4) క్రోల్ సంస్థ విడుదల చేసిన అత్యంత బ్రాండ్ విలువ కలిగిన భారత వ్యక్తులు – 2022 లో మొదటి స్థానంలో నిలిచింది ఎవరు.?
జ : రణ్‌వీర్ సింగ్
5) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు అందించే గోరుముద్ద కార్యక్రమంలో ఏ ఆహరాన్ని ఇటీవల యాడ్ చేశారు.?
జ : రాగి జావ
6) ఏ దేశ ప్రధానమంత్రి ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో పర్యటించారు.?
జ : జపాన్ ప్రధానమంత్రి పుమియో కిషిడా
7) అంతర్జాతీయ న్యాయ స్థానం ఏ దేశ అధ్యక్షుడికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.?
జ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
8) రాయ్‌బరేలి లోని ఓ హాకీ స్టేడియానికి ఎవరి పేరు పెట్టారు.?
జ : రాణి రాంపాల్ (మహిళ హాకీ ప్లేయర్)
9) ఏ రేవులను భారతదేశం ఉపయోగించుకోవచ్చు అని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పేర్కొన్నారు.?
జ : చటోగ్రామ్, సిల్హేట్ ఓడ రేవులు
10) ఇటీవల డమ్మీ అణ్వాయుధాలను పరీక్షించిన దేశం ఏది.?
జ : ఉత్తర కొరియా
11) హ్యపినెస్ కంట్రీస్ ఇండెక్స్ -2022 లో మొదటి స్థానంలో, చివరి స్థానంలో నిలిచిన దేశాలు ఏవి.?
జ : పీన్లాండ్ & అప్ఘనిస్తాన్
12) హ్యపినెస్ కంట్రీస్ ఇండెక్స్ -2022 లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 136