CURRENT AFFAIRS IN TELUGU 19th FEBRUARY 2023
1) వేస్ట్ నుండి హైడ్రోజన్ తయారుచేసి ప్లాంటును 430 కోట్ల రూపాయలతో గ్రీన్ హైడ్రోజన్ బిలియన్ అనే సంస్థ ఏ నగరంలో ప్రారంభించింది.?
జ : పూణే
2) మూడవ ఏసియన్ మిక్స్డ్ టీం ఛాంపియన్షిప్ 2023లో భారత్ దక్కిన పథకం ఏది?
జ : కాంస్య పథకం
3) మూడవ ఏసియన్ మిక్స్డ్ టీం ఛాంపియన్షిప్ 2023 విజేత ఎవరు.?
జ : చైనా
4) భారత్ లోని ఏ నగరాలలో ఉన్న ట్విట్టర్ కార్యాలయాలను ఆ సంస్థ ఇటీవల మూసివేసింది.?
జ : ఢిల్లీ, ముంబై
5) మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చిత్రంతో కూడిన ఎంత విలువ చేసే నాణేన్ని రిజర్వ్ బ్యాంక్ విడుదల చేయనుంది.?
జ : 100 రూపాయలు
6) ఇటీవల పోర్భ్స్ విడుదల చేసిన ప్రపంచ ధనవంతుల జాబితాలో ఆదాని ఎన్నో స్థానంలో నిలిచాడు.?
జ : 23వ స్థానంలో
7) ఇటీవల పోర్భ్స్ విడుదల చేసిన సంపన్నుల జాబితాలో ఆసియాలో అత్యంత సంపన్నుడిగా ఎవరు నిలిచారు.?
జ : ముకేశ్ అంబానీ
8) బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : మహమ్మద్ షహబుద్దీన్ చప్పూ
9) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ 2022 కు గాను ఉత్తమ బ్యారేజీలుగా వేటికీ అవార్డు దక్కింది.?
జ : ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు బ్యారేజీ, సంఘం బ్యారేజీలు
10) ఏ ధూళితో భూమి ఉష్ణోగ్రతలను తగ్గించడానికి ఇటీవల శాస్త్రవేత్తలు ప్రతిపాదనలు తయారు చేశారు.?
జ : చంద్రదూళి
11) ఏ టైర్ల తయారీ సంస్థ 680 కోట్ల పెట్టుబడితో విశాఖపట్నంలో తమ సంస్థ కార్యకలాపాలను విస్తరించనుంది.?
జ : యోకోహమా
12) పాకిస్థాన్ కు 8,250 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన సంస్థ ఏది?
జ : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ
13) స్టేట్ ఆఫ్ డిజాస్టర్ ( విపత్తు అత్యవసర పరిస్థితి) ని విధించిన దేశం ఏది.?
జ : దక్షిణాఫ్రికా
14) ‘ది ఫర్గాటెన్ స్టెప్ వేల్స్ ఆఫ్ తెలంగాణ’ అనే డాక్యుమెంట్ తయారీ కోసం ఎన్ని మెట్ల బావులను తెలంగాణ వ్యాప్తంగా అధ్యయనం చేయనున్నారు.?
జ : 110 మెట్ల బావులు
15) బోర్డర్ గవాస్కర్ ట్రోపీ రెండో టెస్ట్ లో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది మ.మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎవరు నిలిచారు.?
జ : రవీంద్ర జడేజా
16) అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి 25 వేల పరుగులను పూర్తి చేసుకున్న 6వ క్రికెటర్ ఎవరు.?
జ : విరాట్ కోహ్లీ
Comments are closed.