CURRENT AFFAIRS IN TELUGU 18th SEPTEMBER 2024

BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 18th SEPTEMBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 18th SEPTEMBER 2024

1) అమెరికా ఫెడ్ వడ్డీ రేటు ను ఎంత శాతం తగ్గించింది.?
జ : 0.5%

2) పిల్లల పేరు మీద పెన్షన్ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. దీని పేరు ఏమిటి.?
జ : NPS వాత్సల్య

3) ఎవరి నివేదిక ప్రకారం జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర క్యాబినెట్ నిర్వహించింది.?
జ : మాజీ రాష్ట్రపతి కోవింద్

4) ఎలన్ మస్క్ కు సంబంధించిన న్యురాలింక్ సంస్థ పుట్టకతో గుడ్డివారైనా వారికి చూపును తెప్పించే ఏ పరికరాన్ని ఆవిష్కరించింది.?
జ : బ్లైండ్ సైట్

5) తెలంగాణ‌లో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కాలంలో సాధార‌ణం కంటే ఎంత శాతం అధికంగా వ‌ర్ష‌పాతం న‌మోదైంది.?
జ : 34 శాతం

6) విశాఖపట్నం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయానికి ఏమని నామకరణం చేస్తూ ఏపీ కేబినెట్‌ నిర్ణయించింది.?
జ : అల్లూరి సీతారామరాజు

7) దేశంలో మంకీ పాక్స్‌ రెండో కేసు ఏ రాష్ట్రంలో నమోదైంది.?
జ : కేరళ

8) 1,643 కిలోమీటర్ల మేర విస్తరించిన ఏ అంతర్జాతీయ సరిహద్దుకు భారత్ కంచె వేయనున్నది. దీని కోసం రూ.31,000 కోట్లు ఖర్చు చేయనున్నది.?
జ : భారత్- మయన్మార్ సరిహద్దు కు

9) ఎన్‌పీకే ఎరువులకు ఎన్ని వేల కోట్ల సబ్సిడీని కేటాయించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.?
జ : 24,475 కోట్లు

10) ప్రధాన మంత్రి జంజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ కింద గిరిజన సంక్షేమానికి పథకంకు కేంద్ర కేబినెట్ ఎన్ని కోట్లు కేటాయించింది.?
జ : రూ.79,156 కోట్ల

11) పీఎం అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్, పీఎం ఆశా పథకాల కోసం కేబినెట్ ఎన్ని కోట్లు కేటాయించింది.?
జ : రూ.35వేలకోట్లను .

12) 12 ఏళ్లకోసారి పూసే ఏ పూలు తాజాగా తమిళనాడులో విరబూశాయి.?
జ : నీలకురింజినీలు

13) ఏ కోవిడ్ వేరియంట్‌.. తాజాగా 27 దేశాల్లో వ్యాపించినట్లు WHO ప్రకటించింది.?
జ : XEC

14) దేశీయ ఎగుమతులు ఆగస్టు నెలలో ఎంత శాతం క్షీణించాయి.?
జ : 9.3 శాతం

15) టోకు ధరల సూచీ ఆగస్టు 2024 లో ఎంత శాతంగా నమోదైంది.?
జ : 1.31 శాతః

16) పంజాబ్ కింగ్స్ జట్టు కోచ్‌గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రీకి పాంటింగ్

17) 55 ఏళ్ల బుకర్ ప్రైజ్ చరిత్ర లో మొదటి సారిగా… షార్ట్ లిస్ట్ 2024లో 6గురు లోఎంతమంది మహిళలు ఉన్నారు.?
జ : 5గురు

18) అడిటర్ బ్యూరో ఆఫ్ సర్కులేషన్స్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రియాద్ మాథ్యూ

19) ప్రధానమంత్రి ఆర్థిక సలహ మండలి నివేదిక ప్రకారం మొదటి ఐదు ధనిక రాష్ట్రాలు ఏవి.?
జ : డిల్లీ, తెలంగాణ, కర్ణాటక, హర్యానా, తమిళనాడు

20) ప్రధానమంత్రి ఆర్థిక సలహ మండలి నివేదిక ప్రకారం చివరి ఐదు పేద రాష్ట్రాలు ఏవి.?
జ : బీహార్, జార్ఖండ్, యూపీ, మణిపూర్, అస్సాం

21) ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ : సెప్టెంబర్ – 18

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు