BIKKI NEWS CURRENT AFFAIRS IN TELUGU 18th APRIL 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS IN TELUGU 18th APRIL 2025
1) తెలంగాణలో ప్రతి లక్ష మందికి ఎంత మంది పోలీసులు ఉన్నారు.?
జ : 233
2) ఎప్రిల్ 21 న మోడీ తో భేటీ కానున్న అమెరికా ఉపాధ్యక్షుడు ఎవరు.?
జ : జేడి వాన్స్
3) సౌరవ్యవస్థ అవతల ఉన్న ఏ గ్రహంపై జీవసంబంధ ఆనవాళ్లు గుర్తించారు.?
జ : కే2- 18బీ
4) 2025 వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి దక్కింది. ?
జ : సమర్ అబూ ఎలోఫ్‌కు..
5) ఫిచ్ రేటింగ్స్ ప్రకారం 2025 – 26 లో భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత.?
జ : 6.4%
6) ముఖ్యమంత్రి మహిళా ఉద్యమిత అభియాన్ పథకం ఏ రాష్ట్రం ప్రారంభించారు.?
జ : అస్సాం
7) బ్రిక్స్ అగ్రికల్చర్ మినిస్టర్స్ సదస్సు 2025 తాజాగా ఎక్కడ నిర్వహించారు.?
జ : బ్రేసిలియా (బ్రెజిల్)
8) 2025 ఆసియా యూత్ పారా గేమ్స్ కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది.?
జ : దుబాయ్
9) 2025 మార్చి లో టోకు ధరల ద్రవ్యోల్బణం ఎంతగా నమోదు అయింది.?
జ : 2.05%
10) ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అథ్లెట్స్ కమిషన్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : మిరాభాయ్ చాన్
11) 2025 మార్చి లో రిటైల్ ధరల ద్రవ్యోల్బణం ఎంతగా నమోదు అయింది.?
జ : 3.34%
12) క్రిసిల్ అంచనాలు ప్రకారం 2025 – 26 లో భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత.?
జ : 6.5%
1) How many police officers are there per lakh people in Telangana?
A: 233
2) Who is the US Vice President who will meet Modi on April 21?
A: JD Vance
3) On which planet outside the solar system, biological traces were discovered?
A: K2-18B
4) Who won the 2025 World Press Photo of the Year award?
A: Samar Abu Elof..
5) According to Fitch Ratings, what is the growth rate of India’s GDP in 2025-26?
A: 6.4%
6) Which state launched the Chief Minister’s Women’s Movement Campaign?
A: Assam
7) Where was the BRICS Agriculture Ministers’ Summit 2025 held recently?
A : Brasilia (Brazil)
8) Which country will host the 2025 Asian Youth Para Games?
A : Dubai
9) What was the wholesale price inflation rate in March 2025?
A : 2.05%
10) Who has been appointed as the Chairman of the Athletes’ Commission of the Indian Weightlifting Federation?
A : Mirabhai Chan
11) What was the retail price inflation rate in March 2025?
A : 3.34%
12) What is the GDP growth rate of India in 2025-26 as per CRISIL estimates?
A : 6.5%
- Inter Results ఎప్రిల్ 22న ఫలితాలు
- BHAGAVAD GITA – యూనెస్కో వారసత్వ సంపదలుగా భగవద్గీత, నాట్యశాస్త్రం
- 10th Result – ఏప్రిల్ 23న 10వ తరగతి ఫలితాలు
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 19- 04 – 2025
- JEE MAINS (II) RESULT 2025 : జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల