DAILY CURRENT AFFAIRS IN TELUGU 26th OCTOBER 2022

DAILY CURRENT AFFAIRS IN TELUGU 26th OCTOBER 2022

1) ప్రపంచ ఫార్మాసిస్ట్ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు.?
జ : సెప్టెంబర్ – 25

2) భారత్ లోని ఏ రెండు బీచ్ లు ప్రపంచ స్వచ్ఛ బీచ్ లలో స్థానాన్ని సాదించాయి.?
జ : తుండి & కద్మత్ బీచ్

3) సెంట్రల్ పోల్యూషన్ బోర్డు నివేదిక ప్రకారం అక్టోబర్ లో ఏ నగరం VERY POOR CATEGORY లో నిలిచింది.?
జ : న్యూడిల్లీ

4) 2024 ఒలింపిక్స్ ఎక్కడ జరగనున్నాయి.?
జ : పారిస్ (ఫ్రాన్స్)

5) దేశంలో అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న నగరం ఏది.?
జ : ఇండోర్

6) ప్రపంచంలో అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న నగరం ఏది.?
జ : బీజింగ్

7) బ్రిటన్ హోమ్ శాఖ మంత్రి గా ఎవరు నియమితులయ్యారు.?
జ : బ్రేవర్మాన్

8) ప్రపంచ అత్యంత మురికి వ్యక్తి ఇటీవల మరణించారు. ఆయన పేరు ఏమిటి.?
జ : అమౌ హజీ (94 సం.)

9) ఆసియా టాప్ 10 కాలుష్య నగరాలలో భారత్ లో ఎన్ని ఉన్నాయి.?
జ : 8

10) అమెరికా కు చెందిన ‘ది ఆర్డర్ ఆఫ్ లాంగ్ లీవ్ ఫైన్’ అవార్డు దక్కిన భారతీయ అమెరికన్ ఎవరు.?
జ : స్వదేశ్ ఛటర్జీ

11) ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ లో వాయు రవాణా కమిటీ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : షెపాలీ జునేజా

Comments are closed.