CURRENT AFFAIRS IN TELUGU 17th NOVEMBER 2024

BIKKI NEWS CURRENT AFFAIRS IN TELUGU 17th NOVEMBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 17th NOVEMBER 2024

1) దీర్ఘ శ్రేణి హైపర్‌సానిక్‌ క్షిపణి పరీక్షను భారత్‌ తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. ఇది ఎన్ని కిలోమీటర్ల లక్ష్యం ను చేధించగలదు.?
జ : 1500 కిలోమీటర్లు

2) ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నైజీరియా తన రెండో అత్యున్నత జాతీయ పురస్కారంతో సత్కరించింది. ఆ పురష్కారం పేరేమిటి.?
జ : ది గ్రాండ్‌ కమాండర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది నైగర్‌’తో

3) సౌదీ అరేబియా ఈ ఏడాది ఎంతమంది పైగా విదేశీయులను వివిధ నేరాల కింద ఉరితీసినట్టు ఏఎఫ్‌పీ హక్కుల సంస్థ వెల్లడించింది.?
జ : 100

4) ఉక్రెయిన్‌తో రష్యా జరుపుతున్న యుద్ధంలో సహాయంగా లక్ష బలగాలను ఆ దేశానికి పంపేందుకు ఏ దేశం నిర్ణయం తీసుకుంది.?
జ : ఉత్తర కొరియా

5) ఇరాన్‌ సుప్రీం లీడర్‌ గా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : మొజ్తబా ఖమేనీ

6) విదేశాల్లో ఉన్న ఆస్తులతో పాటు విదేశాల్లో ఆర్జించిన ఆదాయాన్ని వెల్లడించకుంటే ఎంత వరకు జరిమానా విధిస్తామని ఐటీ శాఖ ప్రకటించింది.?
జ : రూ.10 లక్షల వరకు

7) భార‌త టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న తన డబుల్స్ జోడి ఆటగాడితో విడిపోయాడు. అతని పేరేమిటి.?
జ : ఆస్ట్రేలియా ఆట‌గాడు మాథ్యూ ఎబ్డెన్‌

8) మిస్‌ యూనివర్స్‌ 2024 పోటీల్లో ఎవరు విజేతగా నిలిచారు.?
జ : విక్టోరియా కెజార హెల్విగ్‌ (డెన్మార్క్‌)

9) ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్‌డ్ డబుల్స్ విజేతలు ఎవరు.?
జ : రోహన్ – రుత్విక

10) అమెరికా ఇంధన మంత్రి గా ఎవరిని ట్రంప్ నియమించారు.?
జ : క్రిస్ రైట్

11) ఎస్సీ వర్గీకరణ పై సిఫారసు ల కోసం ఏపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ఏది.?
జ : రాజీవ్ రంజన్ మిశ్రా

12) క్లైమేట్ ట్రేస్ సంస్థ నివేదిక ప్రకారం అత్యధికంగా గ్రీన్ హౌజ్ వాయువులను విడుదల చేస్తున్న మొదటి మూడు నగరాలు ఏవి.?
జ : షాంఘై, టోక్యో, న్యూయార్క్

13) టాటా స్టీల్ ఇండియా చెస్ టోర్నీ బ్లిట్జ్ విభాగంలో విజేతగా ఎవరు నిలిచారు.?
జ : మాగ్నస్ కార్లసన్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు