Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS IN TELUGU 16th SEPTEMBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 16th SEPTEMBER 2024

BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 16th SEPTEMBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 16th SEPTEMBER 2024

1) తాజాగా బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతాదారుల సమావేశం ఎక్కడ జరిగింది.?
జ : సెయింట్ పీటర్స్‌బర్గ్

2) సెమికాన్ – 2024 సదస్సు ను ఎక్కడ నిర్వహించారు.?
జ : నోయిడా

3) భారత్ బయోటెక్ MV0328 వ్యాక్సిన్ అభివృద్ధి కొరకు అమెరికాకు చెందిన ఏ కంపెనీ తో ఒప్పందం చేసుకుంది.?
జ : అలోపెక్స్ ఇంక్

4) వాతావరణ మార్పులను కచ్చితంగా చెప్పేందుకు కేంద్రం ప్రారంభించిన మిషన్ పేరు ఏమిటి.?
జ : మిషన్ మౌసమ్

5) ఏ దేశం తాజాగా ఫోలియో టీకాలను తమ దేశంలో నిషేధించింది.?
జ : ఆప్ఘనిస్థాన్

6) భారత మహిళల పుట్‌బాల్ జట్టు కోచ్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సంతోష్ కశ్యప్

7) స్టార్టప్ ల అభివృద్ధి, సహకారం కోసం కేంద్రం తాజాగా ప్రారంభించిన హబ్ పేరు ఏమిటి.?
జ : భాస్కర్ (భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ)

8) వందే మెట్రో రైల్ పేరు ను ఏమని మార్చారు.?
జ : నమో భారత్‌ ర్యాపిడ్‌ రైల్‌

9) ప్రతి ఏడాది సెప్టెంబర్ 17 ను ఏ దినోత్సవం గా జరుపుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.?
జ : ప్రజా పాలన దినోత్సవం

10) ఏపీ లో ఒకేరోజు ఎన్ని గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించారు.?
జ : 13,326

11) ఏ నిఫా వైరస్‌ కలకలం కారణంగా మాస్క్‌లు తప్పనిసరి చేశారు.?
జ : కేరళ

12) దేశంలోనే అత్యంత విలువైన హౌసింగ్ ఫైనాన్స్ సంస్థగా ఏ సంస్థ నిలిచింది.?
జ : బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్

13) టైమ్ మ్యాగజైన్‌లో ప్రొఫెషనల్ సర్వీసెస్ క్యాటగిరీలో గ్లోబల్ టాప్-10 సంస్థల్లో ఒకటిగా నిలిచిన భారత సంస్థ ఏది.?
జ : HCL TECH

14) ఆసియా చాంపియ‌న్స్ ట్రోఫీ 2024లో భార‌త పురుషుల హాకీ జ‌ట్టు ఫైనల్ లో ఏ దేశంతో తలపడనుంది.?
జ : చైనా

15) ఆగ‌స్టు నెల‌కు ‘ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్’ అవార్డుల‌ను పురుషుల, మహిళల విభాగంలో ఎవరు గెలుచుకున్నారు.?
జ : దునిత్ వెల్ల‌లాగే , హ‌ర్షిత స‌మ‌ర‌ విక్ర‌మ‌

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు