BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 16th MARCH 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS IN TELUGU 16th MARCH 2025
1) స్టార్ లింక్ ఇంటర్నెట్ ను భారత్ లో ప్రవేశపెట్టడానికి ఏ సంస్థ ఒప్పందం చేసుకుంది.?
జ : జియో & ఎయిర్ టెల్
2) అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ఫిలిప్పీన్స్ ఏ మాజీ అధ్యక్షుడిని కస్టడీ లోకి తీసుకుంది.?
జ : రోడ్రిగో డట్రేట్
3) International day of hope ను ఏరోజున జరుపుకుంటారు.?
జ : జూలై – 12
4) గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ఇటీవల మరణించారు. అతను ఏ రంగంలో ప్రసిద్ధుడు.?
జ : క్లాసికల్ సింగర్
5) Aasmita పేరుతో మహిళలకు ఎలాంటి గ్యారెంటీ లేకుండా లోన్ లను ఏ బ్యాంకు ఆఫర్ చేస్తుంది.?
జ : SBI
6) ASQ అవార్డు గెలుచుకున్న ఎయిర్ పోర్ట్ ఏది.?
జ : డిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్
7) ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 లో మొదటి స్థానంలో నిలిచిన జట్టు ఏది.?
జ : ఇండియన్ ఆర్మీ జట్టు
8) నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసం నాలుగు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని ఏ పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.?
జ : రాజీవ్ యువ వికాసం
9) చంద్రయాన్ – 5 మిషన్ ను ఏ దేశంతో కలిసి ఇస్రో చేపట్టనుంది.?
జ : జపాన్
10) ప్రత్యేక ఒలింపిక్స్ ప్రపంచ శీతకాల క్రీడలు 2025 ఎక్కడ నిర్వహించారు.?
జ : ట్యురీన్ (ఇటలీ)
11) ప్రత్యేక ఒలింపిక్స్ ప్రపంచ శీతకాల క్రీడలు 2025 లలో భారత్ సాదించిన పతకాలు ఎన్ని.?
జ : 33
12) భారత హకీ జట్టు సాదించిన ఏకైక ప్రపంచ కప్ ఏ సంవత్సరంలో సాదించింది.?
జ : 1975
1) Which company has signed an agreement to introduce Starlink Internet in India?
A : Jio & Airtel
2) Which former president of the Philippines has been taken into custody by the International Criminal Court?
A : Rodrigo Duterte
3) On which day is the International Day of Hope celebrated?
A : July – 12
4) Garimella Balakrishna Prasad passed away recently. In which field was he famous?
A : Classical singer
5) Which bank offers loans to women in the name of Asmita without any guarantee?
A : SBI
6) Which airport has won the ASQ award?
A : Delhi International Airport
7) Which team has won the first place in the Khelo India Winter Games 2025?
A : Indian Army team
8) Under which name has the Telangana state government introduced a scheme to provide financial assistance of up to four lakh rupees to the unemployed for self-employment?
A : Rajiv Yuva Vikasam
9) Which country will ISRO undertake the Chandrayaan-5 mission with?
A : Japan
10) Where was the Special Olympics World Winter Games 2025 held?
A : Turin (Italy)
11) How many medals did India win in the Special Olympics World Winter Games 2025?
A : 33
12) In which year did the Indian hockey team win its only World Cup?
A: 1975
- ఇంటర్ లో ఉత్తమ ఫలితాలు సాదించిన జీజేసీ మెట్పల్లి
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 24 – 04 – 2025
- పురపాలక, నగర స్థానిక సంస్థల ఆర్టికల్స్
- Panchayathi Raj Acts – పంచాయతీ రాజ్ చట్టం ముఖ్య ఆర్టికల్స్
- GK BITS IN TELUGU 24th APRIL