CURRENT AFFAIRS Q&A : 22 అక్టోబర్ 2022

1) ఏ రాష్ట్రం సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల యాక్ట్ ను మరో 6 నెలలు పొడిగించింది.?
జ : ఆసోం

2) కర్ణాటక రత్న 2022 అవార్డు మరణానంతరం ఎవరికి ఇచ్చారు.?
జ : పునీత్ రాజ్‌కుమార్

3) ఏ రాష్ట్ర కేబినెట్ SC, ST ల రిజర్వేషన్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.?
జ : కర్ణాటక (SC – 17%, ST – 7%)

4) ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్ని టాక్సీల కోసం ఉమ్మడి యాప్ ను రూపొందించింది.?
జ : గోవా

5) ఏ దేశానికి చెందిన 36 శాటిలైట్ లను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది.?
జ : బ్రిటన్ – వన్ వెబ్

6) 36 వన్ వెబ్ కమ్యూనికేషన్ శాటిలైట్ లను విజయవంతంగా కక్ష్య లో ప్రవేశపెట్టిన రాకెట్ ఏది.?
జ : GSLV – MK – III

7) భారత్ యొక్క తూర్పు నౌకదళ ప్రధాన కేంద్రం ఏది.?
జ : విశాఖపట్నం

8) ఉత్తరాన మన దేశపు చిట్టచివరి గ్రామం ఏది.?
జ : ‘మన’

9) ఉత్తరాఖండ్ లోని ఏ ప్రసిద్ధ ఆలయాలకు రోప్ వే నిర్మాణ పనులకు మోడీ ఇటీవల శంకుస్థాపన చేశారు.?
జ : కేదార్ నాద్ రోప్ వే & హేమకుండ్ సాహిబ్ రోప్ వే

10) ఏ దేశ ప్రతిపక్ష నేత అసెంబ్లీ సభ్యత్వాన్ని ఆ దేశ ఎన్నికల సంఘం రద్దు చేసింది.?
జ : పాకిస్థాన్ (ఇమ్రాన్ ఖాన్)

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

11) ఇటీవల సంగ్రామిక, సంహరిక అనే రక్షణ ఉత్పత్తులను అభివృద్ధి చేసిన సంస్థ ఏది.?
జ : భారత్ డైనమిక్స్ లిమిటెడ్

12) ఏ ప్రభుత్వ హస్పిటల్ 24 గంటలలో 12 మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలు చేసి రికార్డు సృష్టించింది.?
జ : నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి

13) హెచ్ఐవీ ఉన్న రోగులకు ఏ టీకా రక్షణ ఇస్తున్నట్లు ఇటీవల అధ్యయనాలు వెల్లడించాయి.?
జ : “హెప్లిసావ్ – బీ” (హెపటైటీస్ టీకా)

14) 12వ రక్షణ రంగ ప్రదర్శన (డిఫెన్స్ ఎక్స్‌పో – 2022) ఎక్కడ జరిగింది.?
జ : గాంధీనగర్ (గుజరాత్)

Follow Us @