Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS IN TELUGU 15th SEPTEMBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 15th SEPTEMBER 2024

BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 15th SEPTEMBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 15th SEPTEMBER 2024

1) జలమార్గంలో ప్రపంచాన్ని చుట్టి రావడానికి సిద్ధమైన భారత నావికాదళ మహిళా అధికారులు ఎవరు.?
జ : రూప, దిల్నా

2) తాజాగా యూరప్ ఖండాన్ని వరదలతో అతలాకుతలం చేసిన తుఫాన్ పేరు ఏమిటి?
జ : బోరిస్ తుఫాన్

3) అజార్‌బైజాన్ గ్రాండ్ ప్రీ 2024 ఫార్ములా వన్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : ఆస్కార్ పియాస్ట్రీ (మెక్ లారెన్)

4) స్పేస్ ఎక్స్ సంస్థ ప్రైవేటు స్పేస్ వాక్ ప్రాజెక్టు పేరు ఏమిటి.?
జ : పొలారిస్ డాన్

5) స్పేస్ ఎక్స్ సంస్థ ప్రైవేటు స్పేస్ వాక్ ప్రాజెక్టులో స్పేస్ వాక్ చేసిన వారు ఎవరు.?
జ : జరేద్ ఇసాక్‌మాన్ & సారా గిలిస్

6) CII అందించే ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2023 – 24 కు ఎ సంస్థకు అందజేశారు.?
జ : ఎనర్జీ ఎఫిషియొన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL)

7) టైపూన్ యాగీ కారణంగా నష్టపోయిన దేశాలు మయన్మార్, లావోస్, వియత్నాం లకు భారత్ ఏ పేరుతో సహాయాన్ని అందించనుంది.?
జ : ఆపరేషన్ సద్భావ్

8) కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ఏ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు.?
జ : అటల్ విచార్ మంచ్

9) దక్షిణ భారతదేశము నుండి ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు పొందిన మైక్రోస్కోపిస్ట్ గా ఎవరు నిలిచారు.?
జ : ఎంవీ లక్ష్మీ సుబద్ర (ఆంధ్రప్రదేశ్)

10) ఒలంపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా కు భారత్ నుండి మొట్టమొదటి అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు.?
జ : రాజా రణదీర్ సింగ్

11) కేంద్ర ఫైనాన్స్ సెక్రటరీ గా ఎవరు నియమితులయ్యారు..?
జ : తుహిన్ కాంతా పాండే

12) బ్రిక్స్ పరిధిలో పనిచేసే న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో నూతనంగా చేరిన దేశం ఏది.?
జ : ఆల్జీరియా

13) 2024 – ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ టోర్నీ 4వ సీజన్ విజేతగా ఏ దేశం నిలిచింది.?
జ : సిరియా

14) 19వ ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాల్సిందిగా తెలంగాణ రాష్ట్రం తరపున ఎవరికి ఆహ్వానం అందింది.?
జ : రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

15) నిఫా వైరస్‌ సోకి థమ రాష్ట్రంలో మరణం సంభవించినట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.?
జ : కేరళ

16) పాకిస్థాన్‌కు చెందిన‌ ఏ మాజీ మ‌హిళా క్రికెట‌ర్ ఐసీసీ అంపైర్ల ప్యానెల్‌ కు నామినేట్ అయింది. దాంతో, ఈ ఘ‌న‌త సాధించిన తొలి పాకిస్థాన్ మ‌హిళా క్రికెట‌ర్‌గా రికార్డు నెల‌కొల్పింది.?
జ : స‌లీమా ఇంతియాజ్

17) బ్ర‌స్సెల్స్ వేదిక‌గా జ‌రిగిన డైమండ్ లీగ్ ఫైన‌ల్లో నీర‌జ్ చోప్రా ఎన్నో స్థానంతో నిలిచాడు.?
జ : 2వ

FOLLOW US @TELEGRAM & WHATSAPP & YOUTUBE

తాజా వార్తలు