Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS IN TELUGU 15th OCTOBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 15th OCTOBER 2024

BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 15th OCTOBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 15th OCTOBER 2024

1) అమెరికా-భారత్‌ మధ్య ఎన్ని వేల కోట్లతో ప్రిడేటర్‌ డ్రోన్స్‌ కొనుగోలుకు ఒప్పందం కుదిరింది.?
జ : 31వేలకోట్లతో

2) లూనార్ రీస‌ర్చ్‌ స్పేస్ స్టేష‌న్ ను ఏ దేశం నిర్మించ‌నుంది.?
జ : చైనా

3) థాడ్ యాంటీ మిస్సైల్ సిస్ట‌మ్‌ను ఏ దేశానికి అమెరికా అప్పగిస్తుంది.?
జ : ఇజ్రాయిల్‌కు

4) ప్ర‌పంచ షూటింగ్ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో సోన‌మ్ ఉత్త‌మ్ మ‌స్క‌ర్‌ మ‌హిళ‌ల 10 మీట‌ర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో ఏ మెడ‌ల్ గెలిచింది.?
జ : సిల్వ‌ర్ మెడ‌ల్

5) హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌) వేలంలో రూ. 78 లక్షల (సూర్మా హాకీ క్లబ్‌)తో అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడు ఎవరు.?
జ : హర్మన్‌ప్రీత్‌ సింగ్‌

6) ఏ పర్యావరణ వేత్తలకు మిడోరి ప్రైజ్ 2024 దక్కింది.?
జ : వెరో వెరోనోవా & అగస్టినా కాల్డెరాన్ కార్లోస్

7) 120 మిలియన్ ఏళ్ల క్రితం కనుమరుగైన పాంటస్ భూభాగంను ఏ దీవుల వద్ద శాస్త్రవేత్తలు కనుగొన్నారు.?
జ : బోర్నియో దీవులు

8) విద్యుత్ ను ఉత్పత్తి చేసే మొక్క ను అమెరికా పరిశోదకులు అభివృద్ధి చేశారు. ఇది ఏ వాయువును స్వీకరించి విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది.?
జ : కార్బన్ డై ఆక్సైడ్

9) చేపల ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
జ : ఆంధ్రప్రదేశ్

10) దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం ఏది.?
జ : ఆహర ఉత్పత్తులు (11.4%)

11) గ్లోబల్ యాంటీ కరెప్షన్ అలయొన్స్ లో తాజాగా ఏ దేశం చేరింది.?
జ : భారత్

12) కుల సర్వే చేపడుతున్న ఎన్నో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.?
జ : 3వ

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు