Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS IN TELUGU 15th NOVEMBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 15th NOVEMBER 2024

BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 15th NOVEMBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 15th NOVEMBER 2024

1) ఏ మేఘాలయా వేర్పాటువాద సంస్థ పై కేంద్రం నిషేధం విధించింది.?
జ : HNLC

2) తాజాగా ఏ నగరంలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (AQI) ఏకంగా 1900 దాటింది. ?
జ : లాహోర్

3) శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీ భారీ విజయం సాదించింది.?
జ : నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌ .

4) అమెరికా ఆరోగ్య‌శాఖ మంత్రిగా ఎవరిని అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ నియ‌మించారు.?
జ : రాబ‌ర్ట్ ఎఫ్ కెన్న‌డీ జూనియ‌ర్‌

5) నవంబర్ 8వ తేదీతో ముగిసిన వారానికి భారత్ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు ఎన్ని బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ తెలిపింది.?
జ : 675.653 బిలియన్

6) ప్రొఫెష‌న‌ల్ టెన్నిస్ నుంచి వైదొలుగుతున్న‌ట్టు ప్రకటించిన ఆసియా క్రీడ‌ల విజేత ఎవరు.?
జ : ప్ర‌జ్నేష్ గున్నేశ్వ‌ర‌న్

7) నవంబ‌ర్ 29 నుంచి అండ‌ర్ -19 ఆసియా క‌ప్ ను ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : యూఏఈ

8) రంజీలో ఒకే ఇన్నింగ్స్‌లో ప‌ది వికెట్లు తీసి చ‌రిత్ర సృష్టించిన హర్యానా బౌలర్ ఎవరు.?
జ : అన్షుల్ కాంబోజ్ (కేరళ పై)

9) అంతర్జాతీయ టీట్వంటీ లలో వరుస మ్యాచ్ లలో సెంచరీలు నమోదు చేసిన రెండో భారత ఆటగాడు ఎవరు.?
జ : తిలక్ వర్మ (మొదటి ఆటగాడు సంజూ శాంసన్)

10) టాటా స్టీల్ చెస్ ఇండియా ర్యాపిడ్ టోర్నీ విజేత ఎవరు.?
జ : మాగ్నస్ కార్లసన్ (రన్నర్ ప్రజ్ఞా నందా)

11) 2024 – 25 లో భారత వృద్ధి శాతం ఎంతగా నమోదు అవ్వచ్చు అని మూడీస్ అంచనా వేసింది.?
జ : 7.2%

12) ట్రంప్ అంతర్గత వ్యవహారాల మంత్రి గా ఎవరిని నియమించారు.?
జ : డౌగ్ బర్గమ్

13) అంతర్జాతీయ టీట్వంటీ లలో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్స్ కొట్టిన జట్టు ఏది.?
జ : టీమిండియా (23) (జింబాబ్వే – 27)

14) లాన్సెట్ నివేదిక ప్రకారం 2022 లో భారత్ లో షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఎంత.?
జ : 21.2 కోట్లు

15) లాన్సెట్ నివేదిక ప్రకారం 2022 లో ప్రపంచంలో షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఎంత.?
జ : 82.8 కోట్లు

16) అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన న్యూజిలాండ్ బౌలర్ ఎవరు.?
జ : టిమ్ సౌథీ

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు