CURRENT AFFAIRS IN TELUGU 15th MARCH 2023

1) జియో సినిమా ఎవర్ని తన బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది సూర్య కుమార్ యాదవ్

2) మాల్వాయి, మడగాస్కర్ మరియు మొజాంబిక్ దేశాలలో 200 పైగా మృతి చెందడానికి కారణమైన తుఫాను పేరు ఏమిటి.?
జ : ప్రెడ్డి తుపాన్

3) భారత్ – చైనాల మధ్య ఉన్న మేక్ మోహన్ రేఖను ఇటీవల ఏ దేశం అధికారికంగా గుర్తించింది.?
జ : అమెరికా

4) భారత్ సింగపూర్ దేశాల మధ్య జోధ్పూర్ లో జరిగిన సైనిక విన్యాసాల పేరు ఏమిటి?
జ : బోల్డ్ కురుక్షేత్ర

5) భారతదేశం ఏ దేశంతో కలిసి 75 సంవత్సరాల స్నేహానికి గుర్తుగా స్మారక చిహ్నాన్ని విడుదల చేసింది.?
జ : లగ్జెంబర్గ్

6) ఏడవ అంతర్జాతీయ డయాబెటిస్ సదస్సు ఎక్కడ నిర్వహించారు.?
జ : పూణే

7) విదేశాలతో సరిహద్దులో గ్రామాలను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పథకం పేరు ఏమిటి.?
జ : వైబ్రేంట్ విలేజ్ ప్రోగ్రాం

8) కేంద్ర విద్యా శాఖ నివేదిక ప్రకారం అత్యధిక, అత్యల్ప అక్షరాస్యత గల రాష్ట్రాలు ఏవి.?
జ : కేరళ(94%), బీహార్ (61.8%)

9) వినియోగదారుల హక్కుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి 15

10) షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) దేశాల టూరిజం మినిస్టర్స్ మీటింగ్ ఏ నగరంలో నిర్వహించనున్నారు?
జ : వారణాసి

11) ఫిబ్రవరి నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు.?
జ : హ్యారి బ్రూక్

12) జీ20 ఫ్లవర్ ఫెస్టివల్ ను ఏ నగరంలో నిర్వహించనున్నారు.?
జ : న్యూఢిల్లీ

13) ఫిబ్రవరి నెలకు గాను ఐసీసీ మహిళ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు.?
జ : అష్లే గార్డెనర్