CURRENT AFFAIRS : 20 అక్టోబర్ 2022 Q&A

1) UNDP & OXFORD యూనివర్సిటీ నివేదిక ప్రకారం భారత్ లో ప్రస్తుతం నిరుపేదల సంఖ్య ఎంత.?
జ : 22.89 కోట్లు

2) కాంగ్రెస్ పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : మల్లిఖార్జున ఖర్గే

3) BCCI 36వ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : రోజర్ బిన్నీ

4) బుకర్ ప్రైజ్ 2022 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : శేహన్ కరుణతిలక

5) బుకర్ ప్రైజ్ 2022 విజేతగా నిలిచిన శేహన్ కరుణతిలక రచించిన పుస్తకం ఏమిటి.?
జ : ‘ది సెవెన్ మూన్స్ ఆఫ్ మాలీ అల్మెయిడా’

6) మహిళల IPL ఏ సంవత్సరం నుంచి ప్రారంభం కానుంది.?
జ : 2023

7) 36వ జాతీయ క్రీడలలో ఏ జట్టు ఎక్కువ పథకాలు గెలుచుకుంది.?
జ : సర్వీసెస్

8) ఇరాక్ నూతన అధ్యక్షుడు గా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : అబ్దుల్ లతీఫ్ రషీద్

9) ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్ర కేబినెట్ అమోదం తెలిపిన పథకం పేరు ఏమిటి.?
జ : PM – DEVINE

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

10) ధోనీ CSK అకాడమీ ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు.?
జ : తమిళనాడు

11) భారత రాష్ట్రపతి ఐఐటీ గువాహటీ లో ప్రారంభించిన సూపర్ కంప్యూటర్ పేరు ఏమిటి.?
జ : పరమ్ కామ్‌రూప

12) శ్వాస ఆధారంగా క్యాన్సర్ ను కనిపెట్టె విధానాన్ని ఎవరు రూపొందించారు.?
జ : ఐఐటీ రూర్కీ పరిశోదకులు

13) భారత్ లో జరిగిన 90వ ఇంటర్‌పోల్ జనరల్ అసెంబ్లీ సమావేశాల గుర్తుగా ఎన్ని రూపాయల నాణేన్ని విడుదల చేసారు.?
జ : ₹100 నాణెం

14) గోల్డెన్ బాల్ పురష్కారం ఏ పుట్ బాల్ ఆటగాడు గెలుచుకున్నారు.?
జ : కరీమ్ బెంజెమా (ప్రాన్స్)

15) ఐపీఎల్ నూతన చైర్మన్ గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : అరుణ్ ధుమాల్

Follow Us @