BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 14th OCTOBER 2024
CURRENT AFFAIRS IN TELUGU 14th OCTOBER 2024
1) దేశంలోనే రెండో అతిపెద్ద వీఎల్‌ఎఫ్ నేవీ రాడార్ కేంద్రానికి తెలంగాణ లో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు.?
జ : వికారాబాద్ జిల్లా పూడూర్ మండలంలోని దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో
2) ఐఏఫ్ వరల్డ్ స్పేష్ పురస్కారం ఎవరికి అందజేశారు.?
జ : ఇస్రో అధినేత సోమనాథన్
3) ఎన్ని సంవత్సరాల తర్వాత జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు.?
జ : 6 సంవత్సరాలు
4) అర్థశాస్త్ర నోబెల్ 2024 ఎవరికి ప్రకటించారు.?
జ : డారెన్ ఏస్‌మోగ్లు, సైమన్ జాన్సన్ & జేమ్స్ ఏ రాబిన్సన్ లకు
5) ఈ రంజీ సీజన్‌లో తొలి డబుల్ సెంచరీని ఎవరు నమోదు చేసుకున్నారు.?
జ : జమ్ముకశ్మీర్ ఆటగాడు శుభం ఖాజురియా
6) చికాగో మారథాన్ 42.19 కిలోమీటర్ల పందెంలో బరిలోకి దిగిన కేవలం 2:09:56 గంటల్లో లక్ష్యాన్ని చేరుకున్న క్రీడాకారిణి ఎవరు.?
జ : కెన్యా అథ్లెట్ రుత్ చెప్నెగెటిక్
7) తాజాగా ఏ రాష్ట్రంలో వాయు కాలుష్యం కారణంగా బాణాసంచాపై పూర్తిగా నిషేధం విధించారు.?
జ : న్యూఢిల్లీ
8) ఆసియన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిఫ్ 2024 ఏ దేశంలో నిర్వహించనున్నారు.?
జ : కజకస్తాన్
9) వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే ను ఏరోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 12
10) గ్లోబల్ నేషనల్ ఇన్కమ్ ర్యాంకింగ్ – 2024 లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది.?
జ : బేర్ముడా
11) 44వ, 45వ ఆసియన్ సమ్మిట్ లను ఎక్కడ నిర్వహించారు.?
జ : లాహోస్
12) లడఖ్ కు చెందిన ఏ వస్తువు కు జీఐ ట్యాగ్ కేటాయించారు.?
జ : ఫోషిమన్ ఊల్