Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS IN TELUGU 14th NOVEMBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 14th NOVEMBER 2024

BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 14th NOVEMBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 14th NOVEMBER 2024

1) కార్బన్ డై ఆక్సైడ్ ను ఇంధనం గా మార్చే ప్రక్రియను ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.?
జ : మాసాచ్‌సెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

2) ప్రపంచంలో అతిపొడవైన పగడాన్ని (100 అడుగులు) ఏ మహా సముద్రంలో గుర్తించారు.?
జ : పసిపిక్ మహ సముద్రం

3) అమెరికా అటార్నీ జనరల్ గా ట్రంప్ ఎవరిని నియమించాడు.?
జ : మ్యాట్ గేజ్

4) డొమెనికా దేశం తమ అత్యున్నత పౌర పురష్కారం ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ప్రకటించింది. ఆ పురష్కారం పేరేంటి.?
జ : ది డొమెనికా అవార్డు ఆఫ్ హనర్

5) భారత దేశ రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఆధ్వర్యంలో ఏ ఆయుధ వ్యవస్థ ప్రయోగ పరీక్షను గురువారం విజయవంతంగా నిర్వహించింది.?
జ : గైడెడ్‌ పినాక ఆయుధ వ్యవస్థ

6) ఢిల్లీ నగర మేయర్‌ గా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : మహేశ్‌ ఖిచి (ఆమ్‌ ఆద్మీ పార్టీ)

7) అమెరికా తదుపరి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఎవరిని ట్రంప్ నియమించారు.?
జ : తులసి గబ్బర్డ్‌

8) మిసెస్‌ యూనివర్స్‌ అమెరికా 2024 కిరీటాన్ని ఎవరు దక్కించుకున్నారు.?
జ : భారత సంతతికి చెందిన షిఫాలీ జమ్వాల్‌

9) నిషేధిత ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ అధిపతిగా భావిస్తున్న ఘ ఉగ్రవాదిని అప్పగించాలని కెనడా ప్రభుత్వాన్ని భారత్ కోరింది.?
జ : అర్షదీప్ గిల్ అలియాస్ అర్ష్ దల్లా

10) రిలయన్స్ అనుబంధ వయాకాం18, గ్లోబల్ మీడియా సంస్థ వాల్డ్ డిస్నీ భారత్ యూనిట్ విలీన ప్రక్రియ ముగిసింది. రెండు సంస్థల జాయింట్ వెంచర్ విలువ ఎంతగా ఉండనుంది.?
జ : రూ.70,352 కోట్లు

11) 2024 అక్టోబర్‌లో టోకు ధరల ద్రవ్యోల్బణం ఎంత శాతంగా నమోదైనట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ పేర్కొన్నది.?
జ : 2.36 శాతం

12) దేశీయ వాణిజ్య ఎగుమతులు 2024 అక్టోబర్‌లో ఎంత శాతం పెరిగాయి.?
జ : 17.25 శాతం

13) అరుణాచల్‌ప్రదేశ్‌తో జరిగిన రంజీ ప్లేట్‌ గ్రూప్‌లో గోవా బ్యాటర్లు టోర్నీ చరిత్రలో రికార్డు భాగస్వామ్యాన్ని (606) నమోదు చేశారు.?
జ : కశ్యప్‌ బాక్లే (300 నాటౌట్‌), స్నేహల్‌ కౌత్నకర్‌ (314 నాటౌట్‌)

14) 2026 – 27 వరకు భారత వార్షిక వృద్ధి రేటు ఎంతగా నమోదు కావచ్చు అంటూ S&P గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది.?
జ : 6.5 – 7%

15) మైక్ టైసన్ తాజాగా ఎవరితో బాక్సింగ్ రింగ్ లో తలపడనున్నాడు.?
జ : జేక్ పాల్

16) జాతీయ బాలసాహిత్య అవార్డు 2024 ను అందుకున్న తెలుగు రచయిత ఎవరు.?
జ : చంద్రశేఖర్ ఆజాద్.

17) చంద్రశేఖర్ ఆజాద్ ఏ రచనకు జాతీయ బాలసాహిత్య అవార్డు 2024 దక్కింది.?
జ : మాయా లోకం

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు