CURRENT AFFAIRS IN TELUGU 14th APRIL

CURRENT AFFAIRS IN TELUGU 14th APRIL

1) ఆసియా సీనియర్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2023 లో భారత్ ఎన్ని పథకాలు సాదించింది.?
జ : 8 పథకాలతో 3 స్థానంలో నిలిచింది

2) ఏ దేశం ఇటీవల గూగుల్ కు 260 కోట్ల రూపాయల జరిమాన విధించింది.?
జ : దక్షిణ కొరియా

3) భారత్ లో యాపిల్ సంస్థ ఎక్కడ తన మొదటి అధికారిక విక్రయశాలను ప్రారంభించనుంది.?
జ :ముంబై

4) కేంద్ర ఎన్నికల కమిషన్ ఇటీవల ఏ పార్టీల జాతీయ హోదాను రద్దు చేసింది.?
జ : CPI, TMC, NCP

5) ప్రస్తుతం దేశంలో జాతీయ హోదా ఉన్న పార్టీల సంఖ్య ఎంత.?
జ : 6 (BJP, INC, CPM, AAP, BSP, NPP)

6) ప్రిట్జ్‌కర్ అర్కిటెక్చర్ ఫ్రైజ్ – 2023 ఎవరు గెలుచుకున్నారు.?
జ : సర డెవిడ్ అలన్ చిప్పర్ ఫీల్డ్ (ఇంగ్లండ్)

7) హైదరాబాద్ లో ప్రారంభించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏ రికార్డు బుక్స్ లో చోటు సంపాదించుకుంది.?
జ : హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్

8) IPL లో అత్యంత వేగంగా 4 వేల రన్స్ పూర్తి చేసిన ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : కేఎల్ రాహుల్

9) ఘన ఇంధనంతో నడిచే ఖండాంతర భాలిస్టిక్ క్షిపణి ని ఇటీవల ఏ దేశం ప్రయోగించింది.?
జ : ఉత్తరకొరియా

10) నావిగేషన్ సేవల కోసం బెంగుళూరుకు చెందిన ‘ఎలీనా జియో సిస్టమ్స్’ అనే సంస్థ తయారుచేసిన చిప్ పేరు ఏమిటి?
జ : నావిక్