BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 13th OCTOBER 2024
CURRENT AFFAIRS IN TELUGU 13th OCTOBER 2024
1) తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేతగా ఎవరు బాధ్యతల స్వీకరించారు.?
జ : మధుసూదనాచారి
2) బాబా సిద్ధిఖీని హత్య చేసింది తామేనని ఏ గ్యాంగ్ ప్రకటించింది.?
జ : లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్
3) ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ చేపట్టిన ఏ ప్రయోగం విజయవంతం అయింది.?
జ : ‘స్టార్‌షిప్’
4) షాంఘై మాస్టర్స్ టైటిల్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు.?
జ : జన్నిక్ సిన్నర్ (నొవాక్ జొకోవిచ్ పై)
5) ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ గా ఎవరిని నియమించారు.?
జ : మహేళ జయవర్దనే
6) మహారత్న హోదా పొందిన 14వ కంపెనీ ఏది.?
జ : HAL (హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్)
7) జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ 2025 కు ఏ దేశం ఆతిధ్యం ఇవ్వనుంది.?
జ : ఇండియా
8) ఫిపా మహిళల వరల్డ్ కప్ 2027 కు ఏ దేశం ఆతిధ్యం ఇవ్వనుంది.?
జ : బ్రెజిల్
9) జూపిటర్ గ్రహం మరియు దాని ఉపగ్రహం పై జీవరాశి అన్వేషణ కొరకు నాసా ప్రయోగించిన వ్యోమోనౌక పేరేమిటి.?
జ : యూరోపా క్లిప్పర్
10) వుహన్ 1000 WTA మహిళల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : అరియానా సబలెంక