15 అక్టోబర్ 2022 కరెంట్ అఫైర్స్ Q&A

1) బంగ్లాదేశ్ లో జరిగిన మహిళల ఆసియా కప్ టీట్వంటీ టోర్నీ 2022 విజేత ఎవరు.?
జ : భారత్ (శ్రీలంక పై)

2) భారత మహిళల జట్టు ఎన్నోసారి ఆసియా కప్ టోర్నీని గెలుచుకుంది.?
జ : 7వ సారి (8 టోర్నీలలో)

3) మహిళల ఆసియా కప్ టీట్వంటీ టోర్నీ 2022 మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరు.?
జ : దీప్తి శర్మ

4) పురుషుల ఐసీసీ టీట్వంటీ వరల్డ్ కప్ 2022 ఎక్కడ జరగనుంది?
జ : ఆస్ట్రేలియా

5) ఇటీవల బాలిస్టిక్ క్షిపణి ని విజయవంతంగా ప్రయోగించిన భారత అణు జలంతర్గామి ఏది.?
జ : INS అరిహంత్ అణు జలంతర్గామి

6) ఏ దేశ శాస్త్రవేత్తలు 8 లక్షల మెదడు కణాలను కృత్రిమంగా సృష్టించి ఆ కణాలను ఒక పాత్రలో పోసి ‘పాంగ్’ అనే వీడియో గేమ్ ను విజయవంతంగా ఆడించారు.?
జ : ఆస్ట్రేలియా

7) నోటి ద్వారా ఇన్సులిన్ ను తీసుకోవడానికి వీలుగా రోబోటిక్ క్యాప్సుల్ ను ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.?
జ : అమెరికా

8) దోమలు, కీటకాలను దగ్గరకు రానివ్వని రసాయన ఉంగరాన్ని జర్మనీ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దాని పేరు ఏమిటి.?
జ : IR-3535

9) CCMB, విన్స్ బయోప్రొడక్ట్స్ సంస్థలు అభివృద్ధి చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ‘విన్ కోవ్ – 19’ కు యాంటి బాడిస్ ను ఏ జంతువు నుండి సేకరించారు.?
జ : గుర్రం

10) ఇటీవల భారత వైమానిక దళం ఎన్నో వార్షికోత్సవాన్ని చండీగఢ్ లో జరుపుకున్నారు.?
జ : 70వ

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

11) RAILTEL ఫైనాన్స్ విభాగం డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రామోహన్ రావు

12) యూనైటెడ్ సర్వీస్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఏ మాజీ లెఫ్టినెంట్ జనరల్ పేరు మీద “చైర్ ఆఫ్ ఎక్సలెన్స్” ను ఏర్పాటు చేశారు.?
జ : పి.ఎస్. భగత్ (విక్టోరియా క్రౌన్ గెలుచుకున్న తొలి అధికారి)

13) అత్యధిక విదేశీ యాత్రికులు సందర్శించిన దేశంగా ఏ దేశం నిలిచింది.?
జ : ప్రాన్స్

14) అంతర్జాతీయ బాలల దినోత్సవం గా ఏ రోజును జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ – 15 (ఏపిజే అబ్దుల్ కలాం జయంతి)

15) ప్రపంచ ఆకలి సూచిక (GHI) – 2022 లో 121 దేశాలలో భారత స్థానం ఎంత.?
జ : 107వ స్థానం

Follow Us @