BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 12th OCTOBER 2024
CURRENT AFFAIRS IN TELUGU 12th OCTOBER 2024
1) జామ్ నగర్ రాజకుటుంబ వారసుడి గా ఎవరిని ప్రకటించారు.?
జ : క్రికెటర్ అజయ్ జడేజా
2) ప్రపంచ ఆకలి సూచీలో 127 దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 105వ
3) ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం 2024 – 25 లో భారత వృద్ధి రేటు ఎంత.?
జ : 7.00%
4) 2024 సాహిత్య నోబెల్ విజేత ఎవరు.?
జ : హాన్ కాంగ్ (సౌత్ కొరియా)
5) లాహోస్ ఎన్నో ఈస్ట్ ఆసియా సదస్సు 2024 జరిగింది.?
జ : 19వ
6) 26వ వాటర్ , ఎనర్జీ, టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంట్ ఎగ్జిబిషన్ (WETEX) ఎక్కడ నిర్వహించారు.?
జ : దుబాయ్
7) 26వ వాటర్ , ఎనర్జీ, టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంట్ ఎగ్జిబిషన్ (WETEX) థీమ్ ఏమిటి.?
జ : At the forefront of sustainability.
8) మాల్దీవులలో ఎక్కడ భారత్ ఒక నౌకాశ్రయం అభివృద్ధి చేయనుంది.?
జ : తిలా ఫల్హూ
9) బాల్య వివాహలను అడ్డుకట్ట వేయడానికి అస్సాం ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన పథకం పేరు ఏమిటి.?
జ : నిజుత్ మొయినా
10) 70వ వన్యప్రాణుల వారోత్సవాలను ఎప్పుడు నిర్వహించారు.?
జ : అక్టోబర్ 2 – 8
11) 70వ వన్యప్రాణుల వారోత్సవాల థీమ్ ఏమిటి.?
జ : Celebrating nature’s beauty and lighting the vital importance of conserving wildlife
12) ఏ దేశం రెండు అణు సబ్ మెరైన్ ల కొనుగోలుకు కేంద్ర కేబినేట్ అమోదం తెలిపింది.?
జ : అమెరికా