BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 11th NOVEMBER 2024
CURRENT AFFAIRS IN TELUGU 11th NOVEMBER 2024
1) cop 29 సదస్సుకు అధ్యక్షుడు ఎవరు.?
జ : ముఖ్తార్ బబాయోవ్
2) COP అనగానేమి.?
జ : కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్
3) జపాన్ ప్రధానమంత్రి గా ఎవరిని మళ్ళీ ఎన్నుకున్నారు. ?
జ : షిగెరు ఇషిభా
4) భారత్ లో మహిళల సింగిల్స్ టెన్నిస్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో నిలిచిన తెలుగు క్రీడాకారిణి ఎవరు.?
జ : భమిడపాటి శ్రీవల్లి రష్మిక
5) ఐదుగురు సభ్యుల కొలీజియం లో నూతనంగా ఎవరికి స్థానం లభించింది. ?
జ : జస్టిస్ అభయ్ ఓకా
6) చెన్నై గ్రాండ్ మాస్టర్స్ 2024 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : అరవింద్ చిదంబరం
7) కంటి చికిత్స కు స్టెమ్ సెల్ చికిత్స ను అభివృద్ధి చేసిన దేశం ఏది.?
జ : జపాన్
8) ఏ దేశం గెలెప్ మైండ్ పుల్ నెస్ సిటీ (ఆనంద నగరం) ను ఏర్పాటు చేస్తుంది.?
జ : భూటాన్
9) AUSTRAHIND పేరుతో పూణేలో భారత సైన్యం ఏ దేశంతో కలిసి సైనిక విన్యాసాలు చేపట్టింది. ?
జ : ఆస్ట్రేలియా
10) 3వ రోహిణీ నాయర్ బహుమతిని ఎవరు దక్కించుకున్నారు.?
జ : అనిల్ ప్రధాన్ (ఒడిశా)
11) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి సంబంధించి ఎన్ని కోట్లతో కూడిన రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.?
జ : 2,94,427.25 కోట్లు
12) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్‌ను ఎన్ని కోట్లతో ప్రవేశపెట్టారు.?
జ : రూ.43,402 కోట్లు
13) ఆంధ్రప్రదేశ్ లోని ఏ సంస్థ కు స్కోచ్ అవార్డు దక్కింది.?
జ : APSRTC
14) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు.?
జ : జస్టిస్ సంజీవ్ ఖన్నా
15) ఆకట్టుకున్న భారత్ – ఇండోనేషియా మద్య జరిగిన సైనిక విన్యాసాల పేరు ఏమిటి.?
జ : గరుడ శక్తి
16) అమెరికా బోర్డర్ జార్ గా ట్రంప్ ఎవరిని నియమించాడు.?
జ : టామ్ హోమన్