CURRENT AFFAIRS IN TELUGU 11th MARCH 2023

1) కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నివేదిక ప్రకారం 2022 23 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటివరకు ఎన్ని లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులు వసూలు అయ్యాయి.?
జ : 13.73 లక్షల కోట్లు

2) F-1 యుద్ధ విమానాల రెక్కలను హైదరాబాదులోని ఏ సంస్థలో తయారు చేయనున్నారు.?
జ : టాటా లాక్‌హిడ్ మార్టిన్ ఏరో స్ట్రక్చర్ లిమిటెడ్

3) ఇండోనేషియాలో మార్చి 11వ తేదీన విస్ఫోటనం చెందిన అగ్నిపర్వతం పేరు ఏమిటి.?
జ : మొరాపీ

4) ISSF షాట్‌గన్ ప్రపంచ కప్ టోర్నీలో కాంస్య పథకం సాధించిన భారత షూటర్ ఎవరు.?
జ : పృథ్వీరాజ్ తొండైమాన్

5) సాహిత్య అకాడమీ అవార్డు 2022 అందుకున్న ‘మనోధర్మ పరాగం’ నవల రచయిత ఎవరు.?
జ : మధురాంతకం నరేంద్ర

6) ఒక క్యాలెండర్ ఇయర్ లో అన్ని క్రికెట్ ఫార్మేట్ లలో సెంచరీ చేసిన నాలుగో భారత ఆటగాడిగా ఎవరు నిలిచారు.?
జ : శుభమన్ గిల్ (రోహిత్, రాహుల్, రైనా)

7) జాతీయ చేనేత ప్రదర్శన – 2023 ఏ నగరంలో ప్రారంభమైంది.?
జ : హైదరాబాద్

8) దేశంలో మొట్టమొదటి బిర్యానీ వెండింగ్ మిషన్ ను ఏ నగరంలో ప్రారంభించారు.?
జ : చెన్నై

9) చైనా నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : లీ కియాంగ్

10) తెలంగాణలో తేనెటీగల అభివృద్ధి కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించనున్నారు.?
జ : ములుగు (సిద్దిపేట)

11) కరణ్ సింగ్ ( 1952 వరకూ జమ్మూకాశ్మీర్ రాజు) రచించిన ఏ పుస్తకాన్ని ఇటీవల ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు.?
జ : మాండుక ఉపనిషత్తు : ది బ్రిడ్జ్ టూ ఇమ్మోర్టాలిటి

12) గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఫైనాన్స్ ఇంక్లూజన్ సదస్సుకు ఏ నగరం ఆతిథ్యమిస్తుంది.?
జ : హైదరాబాద్

13) ఖతార్ దేశం యొక్క నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ – తాని

14) 19 బిమ్స్ టెక్ – 2023 మినిస్టీరియల్ సదస్సుకు నేతృత్వం వహిస్తున్న దేశం ఏది.?
జ : థాయిలాండ్

15) యాషంగ్ ఉత్సవ్ ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు.?
జ : మణిపూర్