TODAY CURRENT AFFAIRS IN TELUGU 10th OCTOBER 2022

TODAY CURRENT AFFAIRS IN TELUGU 10th OCTOBER 2022

1) అస్తానా ఓపెన్ టెన్నిస్ టోర్నీ 2022 విజేత ఎవరు.?
జ : నొవాక్ జకోవిచ్

2) అస్తానా ఓపెన్ టెన్నిస్ టోర్నీ 2022 గెలవడం ద్వారా నొవాక్ జకోవిచ్ ఎన్నో టైటిల్ పొందాడు?
జ : 90 వ

3) అర్థ శాస్త్ర నోబెల్ 2022 గ్రహీతలు ఎవరు.?
జ : బెన్ బెర్నాంకే, డగ్లస్ డైమండ్, ఫిలిప్ డైబ్విగ్

4) అర్థ శాస్త్ర నోబెల్ 2022 ముగ్గురుకి దక్కింది. వీరు చేసిన కృషి ఏమిటి.?
జ : బ్యాంకులు మరియు ఆర్దిక సంక్షోబాలపై పరిశోదన

5) 2023 – 24 కేంద్ర బడ్జెట్ కసరత్తును అధికారికంగా ఎప్పటి నుండి ప్రారంభించారు.?
జ : అక్టోబర్ – 10 – 2022

6) పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఉపయోగించే యాప్ ఏమిటి. దీనిని మునుగోడు ఎన్నికల లలో వాడనున్నారు.?
జ : ఓటర్ టర్నౌట్

7) బిలియర్డ్స్, స్నూకర్ లలో కలిపి భారత ఆటగాడు పంకజ్ అద్వానీ ఇప్పటివరకు ఎన్ని అంతర్జాతీయ టైటిల్స్ గెలుచుకున్నాడు.?
జ : 25

8) తిరువనంతపురం లోని ఒక ఆలయంలో నివసిస్తున్న శాకాహర మొసలి ఇటీవల మరణించింది. దాని పేరు ఏమిటి.?
జ : బబియా

9) అంతర్జాతీయ మానసిక ఆరోగ్య దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ – 10

10) ఎలక్ట్రిక్ వెహికిల్స్ కోసం 1000 చార్జింగ్ స్టేషన్ లను ఏ నగరంలో ప్రారంభించారు.?
జ : న్యూడిల్లీ

11) రష్యా దేశపు దిగువ సభ పేరు ఏమిటి.?
జ : డ్యూమా

12) జాతీయ క్రీడలు 2022 లో బీచ్ వాలీబాల్ లో స్వర్ణం సాదించిన రాష్ట్రం ఏది.?
జ : తెలంగాణ

13) అంతర్జాతీయ హకీ సమాఖ్య (FIH) ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ – 2022 గా నిలచిన భారత ఆటగాడు ఎవరు.?
జ : హార్మన్‌ప్రీత్ సింగ్

14) అంతర్జాతీయ హకీ సమాఖ్య (FIH) రైజింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ – 2022 గా నిలచిన భారత క్రీడాకారిణి ఎవరు.?
జ : ముంతాజ్ ఖాన్