CURRENT AFFAIRS IN TELUGU 10th OCTOBER 2024

BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 10th OCTOBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 10th OCTOBER 2024

1) తాజాగా ఏ ఉగ్రవాద సంస్థ పై కేంద్రం నిషేధం విధించింది.?
జ : హిజ్బ్ ఉత్ తహ్రీర్

2) ఐరాస మానవతా వ్యవహారాల విభాగం అధిపతి గా ఎవరు నియమితులయ్యారు.?
జ : టామ్ ఫ్లేచర్ (బ్రిటన్)

3) ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 5వ

4) అభివృద్ధి చెందిన (జీ20 దేశాలు) ఆర్థిక వ్యవస్థలన్నింటిలో ఏ దేశపు ఆహార వినియోగం అత్యంత సుస్థిరమైనదని ప్రపంచ వన్యప్రాణి నిధి (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) లివింగ్‌ ప్లానెట్‌ నివేదిక వెల్లడించింది.?
జ : భారతీయ

5) ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ ప్రణాళికను రద్దు చేయాలని ఏ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది.?
జ : కేరళ

6) దక్షిణ కొరియాకు చెందిన ఏ రచయిత్రికి సాహిత్యంలో నోబెల్‌ పురస్కారం 2024 దక్కింది. ?
జ : హన్‌ కాంగ్‌

6) హాన్‌ కాంగ్‌ రాసిన ఏ నవలకు గానూ 2016లో అంతర్జాతీయ బుకర్‌ ప్రైజ్‌ను గెలుపొందారు.?
జ : ‘ది వెజిటేరియన్‌’

7) ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 నివేదిక ప్రకారం భారత సంపన్నుడు ఎవరు.?.జ : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ

8) ఏ ప్రముఖ టెన్నిస్‌ ఆటగాడు తన కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.
జ : రఫెల్‌ నాదల్‌

9) ఓపెన్‌ టెన్నిస్ ఎరాలో రఫెల్ నాదల్ ఎన్ని టైటిల్స్ నెగ్గాడు.?
జ : 22 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ళు (ఇందులో 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్)

10) ముల్తాన్ లో పాకిస్థాన్ తో టెస్టు లో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ చేసిన నాలుగో రికార్డు స్కోర్ ఎంత.?
జ : 823/7 డిక్లేర్‌

10) టెస్టు క్రికెట్‌ చరిత్రలో రెండో వేగవంతమైన ట్రిపుల్‌ సెంచరీ ఎవరు సాదించారు.?
జ : హ్యారీ బ్రూక్ (మొదటి స్థానంలో సెహ్వాగ్)

11) ఏషియన్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ 2024 లో భారత పురుషుల జట్టు ఏ పతకం సాదించింది.?
జ : కాంస్య పతకం

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు