1) NCC ఏ సంస్థతో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ కోసం ఒప్పందం చేసుకుంది.?
జ : UNEP
2) తాజాగా విడుదల చేసిన ఐసీసీ టీట్వంటీ ర్యాంకింగులలో సూర్య కుమార్ యాదవ్ ఏ స్థానంలో నిలిచాడు.?
జ : 3వ స్థానం
3) ఇటీవల మరణించిన రాజు శ్రీవాస్తవ ఏ రంగంలో ప్రసిద్ధి చెందాడు.?
జ : కమేడియన్
4) నార్త్ ఛానల్ ను ఈదిన అత్యదిక వయస్సు గల ఈతగాడు గా నిలిచిన భారతీయుడు ఎవరు.?
జ : ఎల్విస్ ఆలీ హజరికా (అస్సాం)
5) ఇటీవల ప్రారంభించిన ప్రపంచంలోనే అతిపెద్ద విహార వాహక నౌకా ఏది.?
జ : ది గ్లోబల్ డ్రీమ్ – 2
6) విశాఖపట్నం తీరంలో జరిగిన భారత్ – జపాన్ ల ఆరో విడత మారిటైమ్ నౌక విన్యాసాలు పేరు ఏమిటి.?
జ : జిమెక్స్ – 2022
7) ఏ రాష్ట్ర అసెంబ్లీ కి మతమార్పిడి నిషేధ బిల్లుకు ఆమోదం తెలిపింది.?
జ : కర్ణాటక
8) కేంద్రం ఏ రాష్ట్రంలోని ఆదివాసీ తీవ్రవాద సంస్థలతో శాంతి ఒప్పందం చేసుకుంది.?
జ : అస్సాం
9) భూముల రీసర్వే కార్యక్రమం కోసం ఏపీ ప్రభుత్వం ఏ యూనివర్సిటీ తో ఒప్పందం చేసుకుంది.?
జ : నల్సార్ విశ్వ విద్యాలయం
10) మార్కెట్ విలువలో దేశంలో మొదటి స్థానంలో నిలిచిన సంస్థ ఏది.?
జ : అదాని గ్రూప్ (22.25 లక్షల కోట్లు)
11) దేశంలో అత్యంత విలువైన బ్రాండ్ గా నిలిచిన సంస్థ ఏది.?
జ : టీసీఎస్
12) ABC (అడిట్ బ్యూరో ఆఫ్ సర్కులేషన్స్) చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ప్రతాప్ పవార్
13) ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురష్కారం ‘ది చెవాలియర్ డి లా లిజియన్ డి హనర్ ఆర్ నైట్ ఆఫ్ ది లిజియన్ ఆఫ్ హనర్ ‘ దక్కిన భారతీయురాలు ఎవరు.?
జ : స్వాతి పిరమాల్
14) కౌన్ బనేగా కరోడ్ పతి – 14 లో కోటి గెలుచుకున్న మహిళ ఎవరు.?
జ : కవితా చావ్లా
15) 38 కోట్ల క్రితం నాటి ప్లాసోడెర్మ్ జలచరానికి చెందిన గుండెను ఎక్కడ కనిపెట్టారు.?
జ : కింబర్లి (ఆస్ట్రేలియా)
Comments are closed.