1) ఆగస్ట్ 2022 లో దేశ నిరుద్యోగ రేటు ఏంత.?
జ : 8% (గ్రామీణ – 9.6%, పట్టణ – 7.7%)
2) ఆగస్ట్ 2022 లో అత్యధిక, అత్యల్ప నిరుద్యోగ రేటు ఉన్న రాష్ట్రాలు ఏవి.?
జ : హర్యానా – 37.3% , చత్తీస్ ఘడ్ – 0.4%)
3) ఆగస్ట్ 2022 లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో నిరుద్యోగ రేటు ఎంత.?
జ : A.P. – 6%, T.S. – 6.90%
4) హైదరాబాద్ లో యూఎస్ కాన్సుల్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : జెన్నిఫర్ లార్సస్
5) 2022 వ సంవత్సరంలో పెట్టుబడుల ఆకర్షణలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
జ : ఆంధ్రప్రదేశ్ (40,361 కోట్లు)
6) 2022 వ సంవత్సరం తొలి ఏడు నెలల్లో దేశంలోకి వచ్చిన పెట్టుబడులు ఎన్ని.?
జ : 1.71 లక్షల కోట్లు
7) జాతీయ అత్యావ్యశక ఔషధాల జాబితా (NLEM) జాబితాలోకి తాజాగా ఎన్ని ఔషధాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.?
జ : 34 (మొత్తం – 384)
8) జాతీయ హిందీ దివస్ ని ఎప్పుడు జరుపుకుంటారు.?
జ: సెప్టెంబర్ – 14
9) ఇటీవల మరణించిన ద్వారకా పీఠాధిపతి ఎవరు.?
జ : శంకరాచార్య స్వరుపానంద
10) ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్స్ షిప్ 2022లో కాంస్యం సాధించిన భారత రెజ్లర్ ఎవరు.?
జ : వినేష్ ఫోగాట్ (2019 లో కాంస్యం సాధించింది.)
11) ఐరాస అనుబంధ సంస్ధల (ILO, IMO) తాజా నివేదిక ప్రకారం 2021 లో ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది ఆధునిక బానిసలు ఉన్నారు.?
జ : 5 కోట్లు
12) డిల్లీలో ప్రధాని మోడీ ని కలిసిన భూటాన్ రాజు ఎవరు.?
జ : జిగ్మే ఖేసర్ నాంగ్వెల్ వాంగ్ చుక్
13) సంస్కృత భగవద్గీత ను ఉర్దూ లోకి అతి తక్కువ కాలంలో అనువదించి వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం పొందిన తెలంగాణకు చెందిన మహిళ ఎవరు.?
జ : హెబా ఫాతిమా
14) ఆగస్టు 14 న హిందీ దివస్ ను కేంద్ర ప్రభుత్వం ఎక్కడ నిర్వహించింది.?
జ : సూరత్ (గుజరాత్)
15) హిందీ భాష అమలు లో రాజభాష పురష్కారంకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ లోని సంస్థ ఏది.?
జ : విశాఖ ఉక్కు పరిశ్రమ