ఎన్ని దేశాల రాయబార్లు హైదరాబాద్ ను ఏ సందర్భంగా సందర్శించారు.?

కరోనా టీకాల తయారీపై అధ్యయనానికి 80 దేశాల రాయబారులు, హైకమిషనర్లు డిసెంబరు 9న హైదరాబాద్‌కు వచ్చారు. భారత్‌లో టీకాల పురోగతిని వివరించేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ పర్యటన ఏర్పాటు చేసింది.

Follow Us @