ఏ నక్షత్రం నుండి భూమికి రేడియో సిగ్నల్స్ అందాయి.?

సౌర కుటుంబానికి సుమారు 51 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న “టౌ బూస్ట్స్” ఖగోళ వ్యవస్థ నుంచి అత్యంత స్పష్టమైన రేడియో సిగ్నల్‌ను అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.


‘టౌ బూస్ట్స్‌’ అనే నక్షత్ర వ్యవస్థ నుంచి ఈ సిగ్నల్‌ వచ్చినట్టు కార్నెల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. నెదర్లాండ్స్‌లోని రేడియో టెలిస్కోప్‌ సాయంతో ఈ సిగ్నళ్లను గుర్తించినట్టు చెప్పారు.

Follow Us @