క్రిసిల్ ప్రకారం భారత జీడీపీ వృద్ధి శాతం ఎంత.?


కరోనా ప్రభావం నుండి భారత దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటుంది అని రేటింగ్ సంస్థ స్టాండెర్డ్ అండ్ పూర్స్ అనుబంధ విభాగం అయిన క్రిసిల్ పేర్కొంది.
ఈ నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరం భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్షీణత శాతం గతంలో ఉన్న 9 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గించింది. 2021-22లో భారత్ జీడీపీ 10 శాతం వృద్ధిని నమోదుచేసుకునే వీలుంది. కానీ S&P మాత్రం 9 శాతం క్షీణత అంచనాలను మార్చలేదు.

Follow Us @